iDreamPost

Inter Exams 2024: స్టూడెంట్స్​కు బిగ్ అలర్ట్.. ఇంటర్ పరీక్ష వాయిదా!

  • Published Feb 02, 2024 | 8:24 AMUpdated Feb 02, 2024 | 9:00 AM

ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్​లోని ఓ పరీక్షను వాయిదా వేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్​లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్​లో భాగంగా అర్హత పరీక్షగా నిర్వహించే పర్యావరణ విద్యా పరీక్ష వాయిదా పడింది. ఈ ఎగ్జామ్​ను పోస్ట్​పోన్ చేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి తెలిపింది. శనివారం (ఫిబ్రవరి 3) నాడు జరగాల్సిన ఈ పరీక్షను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. అయితే ఈ ఎగ్జామ్​ను ఎందుకు పోస్ట్​పోన్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. రేపు జరగాల్సిన ఎన్విరాన్​మెంట్ ఎగ్జామ్ వాయిదా పడినా.. ఇవాళ జరగాల్సిన నైతికత-మానవ విలువలు పరీక్ష మాత్రం యథావిధిగా జరగనుంది. మరి.. ఇంటర్ పరీక్ష వాయిదా అంశంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 

రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలపై CM రేవంత్ కీలక ఆదేశాలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి