iDreamPost

బైడెన్‌కు షాక్‌.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రవాస భారతీయుల హవా..!

బైడెన్‌కు షాక్‌.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రవాస భారతీయుల హవా..!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమోక్రాట్లకు షాక్‌ తగిలే అవకాశం ఉంది. ప్రతినిధుల సభపై రిపబ్లికన్లకు నియంత్రణ లభించే అవకాశం ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన చాలా చోట్ల రిపబ్లికన్ల జోరు కనిపిస్తోంది. డెమోక్రాట్ల ఆధీనంలో ఉన్న చాలా సీట్లు రిపబ్లికన్లకు దక్కే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్రతినిధుల సభ అధిపత్యం రిపబ్లికన్లకు దక్కి.. బైడెన్‌ కార్యవర్గ అజెండా అమల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కాకపోతే ద్రవ్యోల్బణం కారణంగా ఎన్నికలకు ముందు డెమోక్రాట్లు భావించినంత ఘోరమైన ఫలితాలు మాత్రం రావని సర్వేలు చెప్పడం అధికారిక పార్టీకి కాస్త ఊరటనిస్తోంది. ఇక పెన్సిల్వేనియా, జార్జియా, నెవాడ, అరిజోనాల్లో సెనెట్‌ ఎన్నికల ఫలితాలు మాత్రం ఉత్కంఠను రేకెత్తించే అవకాశాలున్నాయి.

US: Indian American groups launch voting campaigns ahead of midterm elections | World News - Hindustan Times

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న ఫ్లోరిడా గవర్నర్‌ రోన్‌ డిసాంటిస్‌ ఈ సారి విజయం దక్కించుకుంటారని ఓ ఆంగ్ల వార్తాసంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సారి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో దాదాపు 46 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు

కాకపోతే ద్రవ్యోల్బణం కారణంగా ఎన్నికలకు ముందు డెమోక్రాట్లు భావించినంత ఘోరమైన ఫలితాలు మాత్రం రావని సర్వేలు చెప్పడం అధికారిక పార్టీకి కాస్త ఊరటనిస్తోంది. ఇక పెన్సిల్వేనియా, జార్జియా, నెవాడ, అరిజోనాల్లో సెనెట్‌ ఎన్నికల ఫలితాలు మాత్రం ఉత్కంఠను రేకెత్తించే అవకాశాలున్నాయి.

Biden adds events to bolster vulnerable Democrats ahead of midterms - The Washington Post

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న ఫ్లోరిడా గవర్నర్‌ రోన్‌ డిసాంటిస్‌ ఈ సారి విజయం దక్కించుకుంటారని ఓ ఆంగ్ల వార్తాసంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సారి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో దాదాపు 46 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లో మూడోవంతు అంటే 35 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితోపాటు 36 రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికకు ఓటింగ్‌ జరిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి