iDreamPost

“వకీల్ సాబ్” వనిత షాకింగ్ ఫొటోలు.. కుర్రాళ్ళను కవ్విస్తోన్న అనన్య

“వకీల్ సాబ్” వనిత షాకింగ్ ఫొటోలు.. కుర్రాళ్ళను కవ్విస్తోన్న అనన్య

వకీల్ సాబ్ సినిమాలో చాలా అమాయకంగా, సైలెంట్ గా తన నటనతో ఆకట్టుకుంది అనన్య నాగళ్ళ. ఈ సినిమాకు ముందు “మల్లేశం”, “ప్లే బ్యాక్” వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించినప్పటికీ మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ లో అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అనన్య. వకీల్ సాబ్ సినిమాతో ఆ లోటు తీరిపోయింది అనన్యకు.

annaya nagalla image1

 

అయితే Instagram వేదికలో మాత్రం ఈ అమ్మాయికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అనేక ప్రదేశాలు తిరుగుతూ, ఆయా ప్రాంతాల అందాలతో పాటు, తన అందచందాలు సైతం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

annaya nagalla image3

 

ఈ మధ్య కాలంలో అనుకున్నంత మంచి సినిమాలు ఆమె ఖాతాలో పడనప్పటికీ, ఆమెను ఫాలో అయ్యేవారికి మాత్రం ఎప్పుడూ కంటెంట్ ను అందిస్తోంది అనన్య.

 

annaya nagalla image4

 

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా చెలామణి అవ్వడం తక్కువే. ఆ లోటును భర్తీ చేస్తూ ఇటీవలి కాలంలో అనన్య లాంటి వాళ్ళు తెరపైకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 

annaya nagalla image2

 

అనన్య లాంటి నటీమణులకు అందం, అభినయం ఉన్నప్పటికీ సరైన అవకాశాలే రావడం లేదు. ఒక్క మంచి సినిమాతో తమని తాము నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ కాలం హీరోయిన్లు.

 

annaya nagalla image5

 

అలాంటి మంచి అవకాశం కోసమే ఎదురుచూస్తోంది అనన్య నాగళ్ళ. చూడాలి మరి.. అనన్య కేరీర్ ఎలా కొనసాగుతుందో!!

 

annaya nagalla image6

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి