iDreamPost

ఆలియాకు అమ్మాయి పుట్టింది.. ఆనందంలో కపూర్ ఫ్యామిలీ.. !

ఆలియాకు అమ్మాయి పుట్టింది.. ఆనందంలో కపూర్ ఫ్యామిలీ.. !

బాలీవుడ్ యంగ్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ తల్లిదండ్రులు అయ్యారు. పెళ్లైన కొన్నినెలలుకే వీరిద్దరు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఆలియా కాసేపటి క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఆలియా భట్ తన భర్తతో కలిసి వచ్చింది. డెలివరీ టైం దగ్గర పడటంతో ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆ తర్వాత ఆలియా తల్లి సోని రజ్దాన్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.

Alia Bhatt-Ranbir Kapoor to become Parents after 2 months of their Wedding  - JanBharat Times

ఆస్పత్రిలో స్కానింగ్ చేస్తున్న పిక్‌ను పోస్టు చేసింది. ఈ పిక్‌లో రణ్ బీర్ కపూర్ ఉన్నాడు. అక్టోబర్‌లో కపూర్ ఫ్యామిలీ ఆలియాకు సీమంతం వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు.

Alia Bhatt and Ranbir Kapoor blessed with baby girl today | Alia Bhatt:  ఆలియా భట్‌కు ఆడబిడ్డ..ఆనందంలో కపూర్ ఫ్యామిలీ.. !– News18 Telugu

ఆలియా రణ్ బీర్ ఈ ఏడాది ఏప్రెల్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం జరిగినకొన్ని రోజులకే… ఆలియా తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో స్కానింగ్ చేస్తున్న పిక్‌ను పోస్టు చేసింది. ఈ పిక్‌లో రణ్ బీర్ కపూర్ ఉన్నాడు. అక్టోబర్‌లో కపూర్ ఫ్యామిలీ ఆలియాకు సీమంతం వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు.. పలువురు సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు. ఆలియా సీమంతం పిక్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి