iDreamPost

10 ఏళ్ల వయసులో ఆస్పత్రిలోకి.. 62 ఏళ్ల వయసులో డిశ్చార్జ్.. ఇతనికి వచ్చిన డిసీజ్ ఏమిటంటే?

  • Published May 04, 2024 | 1:35 PMUpdated May 04, 2024 | 1:35 PM

ఎవరైనా సరే పొరపాటున కూడా ఆసుపత్రిలో ఉండాలని కోరుకోరు. అయితే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు తప్ప మరే ఏ కారణంతోననైనా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం అసలే ఉండదు. కానీ, తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటే కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జ్ అవుతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయిన ఈ వ్యక్తి మాత్రం 10 ఏళ్ల వయసులో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు.కాగా, 62 ఏళ్ల వయసులో డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చాడు. ఇంతకు కారణమేమిటో తెలిస్తే షాక్ అవుతారు.

సాధారణంగా ఎవరికైనా అనారోగ్యంకు గురైతే ఆసుపత్రికి వెళ్తుంటారు. కానీ, అక్కడ ఉండిపోవాలని ఎవరు కోరుకోరు. ఒకవేళ పొరపాటున ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిన అది ఏదో నరకంలా ఫీల్ అవుతుంటారు. కానీ, కొన్ని సార్లు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, మరి ఏదైనా కారణాల వల్లనైనా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది. అయితే అది పది రోజులు అయిన అవ్వవచ్చు, నెల రోజులు అయినా అవ్వవచ్చు. కానీ, సంవత్సరాల తరబడి ఆసుపత్రిలో ఉండే వ్యక్తులను ఇంతవరకు చూడటం, వినడం అనేది ఎప్పుడూ ఎరగకపోయి ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయిన వ్యక్తి మాత్రం సంవత్సరాల తరబడి ఆసుపత్రిలో బ్రతికాడు. కాగా, 10 ఏళ్ల వయసులో ఆస్పత్రిలో జాయిన్ అయిన ఈ వ్యక్తి.. ఈ మధ్యనే 62 ఏళ్ల వయసులో డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చాడు. ఇంతకు కారణమేమిటో తెలిస్తే షాక్ అవుతారు.

ఎవరైనా సరే పొరపాటున కూడా ఆసుపత్రిలో ఉండాలని కోరుకోరు. అయితే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు తప్ప మరే ఏ కారణంతోననైనా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం అసలే ఉండదు. కానీ, తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటే కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జ్ అవుతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయిన ఈ వ్యక్తి మాత్రం 10 ఏళ్ల వయసులో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు.కాగా, 62 ఏళ్ల వయసులో అక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే అలా 50 సంవత్సరాలకు పైగా అతడు ఆసుపత్రిలో గడిపడానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. అమెరికాలోని చార్లెస్ అనే వ్యక్తి అతని 10 ఏళ్ల వయసులో అభ్యాస వైకల్యం’, (నాడీ సంబంధిత రుగ్మత) మూర్ఛ కారణంగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఇప్పుడు చార్లెస్ వయసు 62 సంవత్సరాలు. అయితే చార్లెస్ గడుపుతున్న ఆ జీవితం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పాడు. ఇక చార్లెస్ ఆరోగ్య గురించి ఆయన సోదరుడు ఈ విధంగా తెలిపారు.

ఈ సందర్భంగా చార్లెస్ సోదరుడు మార్గో మట్లాడుతూ తన సోదరుడిని ఆరోగ్యం గురించి తెలియజేసింది. ఆసుపత్రిలో ఉన్న తన సోదరుడుని ఆసుపత్ర నుంచి బయటకు తీసుకురావడానికి తాను చాలా కష్టపడ్డాను. దీని ఫలితంగా 62 ఏళ్ల వయసులో చార్లెస్ మొదటిసారిగా తన సొంత ఫ్లాట్ తీసుకొని ఇంటికి వచ్చాడు అని తెలిపారు. కాగా, గ్లాస్గోలో పెరిగిన చార్లెస్.. ఇప్పుడు తాను బయటకు వెళ్లి ఎక్కడికైనా వెళ్లగలనని చెబుతున్నారు. అయితే చార్లెస్ కు రోడ్డు పక్కన ఉన్న పబ్ కి వెళ్లి భోజనం చేస్తారని సంతోషంగా తెలిపారు. ఇక చిన్నప్పటి నుంచి చార్లెస్ కు ఉన్న ఆరోగ్య సమస్యలకు, అతని ప్రవర్తనకు ఇంట్లో తరుచు ఇబ్బంది పడుతుండే వాళ్లమని.. దీంతో తమ తల్లిదండ్రులకు చార్లెస్ ను ఆసుపత్రిలో చేర్చమని చాలామంది సలహా కూడా ఇచ్చేవారని చెప్పుకొచ్చారు.

ఇక ఇన్నేళ్లుగా.. ఆసుపత్రిలో గడిపిన ఏకైక వ్యక్తి చార్లెస్ మాత్రమే కాదు. ఎందుకంటే.. అభ్యాస వైకల్యం ఉన్న వందలాది మంది ఇప్పటికీ ఆసుపత్రుల్లో నివసిస్తున్నారు. తమ కుటుంబానికి వందల మైళ్ల దూరంలో జీవితాన్ని గడిపేస్తున్నారు. ఆసుపత్రిలో ఇలాంటి రోగుల సంఖ్య పెరిగినట్లు కొత్త గణాంకాలు చెబుతున్నాయి. మరి, అభ్యాస వైకల్యం కారణంతో చార్లెస్ అనే వ్యక్తి 50 ఏళ్లుగా తన జీవితాన్ని ఆసుపత్రిలో గడపపడటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి