iDreamPost

Inidan Merchant Navy: ఇండియన్ నేవీలో4000 ఉద్యోగాలు! రూ.85 వేలు జీతం! 10th పాసైనా చాలు!

మీరు ఇండియన్ నేవీలో చేరే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇండియన్ నేవీలో మర్చంట్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?

మీరు ఇండియన్ నేవీలో చేరే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇండియన్ నేవీలో మర్చంట్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?

Inidan Merchant Navy: ఇండియన్ నేవీలో4000 ఉద్యోగాలు! రూ.85 వేలు జీతం! 10th పాసైనా చాలు!

ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకే రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. ఈక్రమంలో కొందరు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుతుంటారు. మరికొందరు ప్రయత్నం చేస్తున్నానే ఉంటారు. ఇదే సమయంలో పదో, ఇంటర్ అర్హతతో కూడ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్, ఇండియన్ నేవీ వంటి  ఇతర డిపార్ట్ మెంట్స్ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. తాజాగా త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇండియన్ మర్చంచ్ నేవీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదలొద్దు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ప్రారంభ వేతనం రూ. 40 వేలు అందిస్తారు.

ఇండియన్‌ మెర్చంట్‌ నేవీలో వివిధ విభాగాల్లో 4000 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.  ఇక ఈ పోస్టుల వివరాలకు సంబంధించి.. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఇక ఇండియన్ మర్చంట్ నేవీలో వివిధ విభాగాల్లోని 4వేల పోస్టుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. డెక్‌ రేటింగ్‌- 721, ఇంజిన్ రేటింగ్- 236, సీమాన్ – 1432, ఎలక్ట్రీషియన్ – 408, వెల్డర్/హెల్పర్- 78, మెస్ బాయ్ – 922, కుక్ – 203 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ లో వివరించింది. ఇక ఆయా పోస్టులను బట్టి పదో తరగతి,/12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అర్హులు. అలానే వయస్సు కూడా  17.5 ఏళ్ల నుంచి 27 ఏళ్లకు మించరాదు. కొన్ని పోస్టులకు అయితే 25 ఏళ్లకు మించ రాదు. ఇక ఈ నోటిఫికేషన్ కి అప్లయ్ చేసుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 2024 ఏప్రిల్‌ 30గా నిర్ణయించారు.

కుక్ కి పదో తరగతి పాసై ఉండాలి, అలానే 17.5 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లు అర్హులు. అలానే మెస్ బాయ్స్ కి   కూడా కుక్ విభాగానికి ఉండే అర్హతలే ఉండాలి.  వెల్డర్/హెల్పర్  విభాగానికి మాత్రం ఐటీఐ చదివి ఉండాలి,  17.5 నుంచి 27 ఏళ్లు మధ్య వయస్సు వాళ్లు అర్హులు. డెస్క్ రేటింగ్ కు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి, అలానే 17.5 నుంచి 25 ఏళ్లకు మించరాదు. ఇక దరఖాస్తు ఫీజు రూ.100  చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష 100 మార్కుల నిర్వహించ బడుదుంది.

ఇక ఈ పోస్టుల దరఖాస్తుకు కొన్నికీలక పత్రాలు అవసరం ఉంటాయి. విద్యా ధృవపత్రాలు, పాస్ పోర్టు, జనన ధృవీకరణ పత్రం, మెడికల్ సర్టిఫికెట్లు, క్యారెక్టర్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తో పాటు మరికొన్ని సర్టిఫికెట్ లు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఇవి ఇండియన్ మర్చంట్ నేవీ విభాగాని చెందిన కాబట్టి.. ఇక్కడ వస్తువలు ఎగుమతులు, దిగుమతలకు సంబంధించిన వ్యాపార నిర్వహణలకు జరుగుతుంటాయి. ఇక ఈ ఉద్యోగాలకు పరీక్ష, పలు అర్హతలతో పాటు కాస్తా  కండ పుష్టి ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ https://indianmerchantnavy.org/ను సంప్రదించండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి