iDreamPost

TS: టీచర్‌ని లవ్‌ చేసిన స్టూడెంట్‌! అతను ఒప్పుకోలేదని!

  • Published Feb 23, 2024 | 12:18 PMUpdated Feb 23, 2024 | 1:51 PM

ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు లేని పోని లవ్ ట్రాక్ లను నడుపుతూ అబ్బాయిల జీవితాలను నాశనం చేస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ యువతి మాత్రం తనకి క్లాసులు చెపుతున్నా లెక్చలెర్ విషయంలో చేసిన పనికుస్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు లేని పోని లవ్ ట్రాక్ లను నడుపుతూ అబ్బాయిల జీవితాలను నాశనం చేస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ యువతి మాత్రం తనకి క్లాసులు చెపుతున్నా లెక్చలెర్ విషయంలో చేసిన పనికుస్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

  • Published Feb 23, 2024 | 12:18 PMUpdated Feb 23, 2024 | 1:51 PM
TS: టీచర్‌ని లవ్‌ చేసిన స్టూడెంట్‌! అతను ఒప్పుకోలేదని!

చాలామంది యువత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఒక లక్ష్యన్ని పెట్టుకుంటారు. కానీ, కొన్నిసార్లు తమ ఆశయాలను అదమరిచి తప్పటడుగులు వేస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఎంతోమంది యువత లేనిపోని వ్యసనాలకు బానిసలై, చిల్లర వేషాలు వేస్తూ తమ జీవితాన్నే నాశనం చేసుకుంటారు. అలా తమ తల్లిదండ్రులకు కూడా అపకీర్తిని తెచ్చిపెడుతుంటారు. అయితే ఈ బాటలో ఎక్కువ శాతం అబ్బాయిలే ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ, ఇటీవల కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. సాధారణంగా అబ్బాయిలే అమ్మాయిలకు వేధింపులకు గురి చేస్తూ లేనిపోని అనార్ధలను సృష్టిస్తారు. కానీ, తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఓ యువతి తన లక్ష్యాన్ని ప్రేమించకుండా.. క్లాసులు చెప్పిన మాస్టర్ ని ప్రేమించింది. చివరికి ఆ అమ్మాయి చేసిన పనికి తీవ్ర కలకరం రేపింది. అసలేం జరిగిదంటే..

ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మాయిలు టీనెజ్ వయసు ప్రభావమో ఏమో తెలియదు కానీ, లేనిపోని లవ్ ట్రాక్ లను నడుపుతూ.. అబ్బాయిలను మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తున్నాం. కానీ, తాజాగా ఓ యువతి చేసిన తప్పుడు పని మాత్రం అందరిని ఆశ్చర్యపరిచేలా చేసింది. అసలు సమాజంలో అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అని భయపడేలా చేసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అనంతపురం కు చెందిన 24 ఏళ్ల ఓ యువతి గ్రూప్ 1 కోసం.. కోచింగ్ కు హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ అశోక్ నగర్ లో ఓ ఐఏఎస్ ఇన్ స్టిట్యూట్ లో జాయిన్ అయ్యింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఆ యువతి.. తాను వచ్చిన పని మర్చిపోయి తప్పటడుగులు వేసింది. ఇన్ స్టిట్యూట్ లోని ఫ్యాకల్టీలు చెప్పిన క్లాసులు చక్కగా విని ఎగ్జామ్ లకు ప్రిపేర్ కావాల్సింది పోయి.. ఏకంగా క్లాస్ లు చెబుతున్న మాస్టర్ నే ప్రేమించింది.

అంతేకాకుండా.. ఆయన ఆయన వద్దకు వెళ్లి.. తాను ప్రేమిస్తున్నట్లు కూడా చెప్పింది. అయితే దీని పై ఆ లెక్చలెర్ తిరస్కరించి.. తనకు అప్పటికే పెళ్లై, పిల్లలు ఉన్నారని మందలించారు. దీంతో సదరు యువతి ఆ లెక్చరర్ పై  కోపం పెంచుకుంది. ఈ క్రమంలోనే.. దీంతో అప్పటి నుంచి ఆమె ఫ్యాకల్టీపై కోపం పెంచుకుంది. ఈ క్రమంలోనే ఒక బిచ్చగాడు పేరుతో సిమ్ కార్డు కొని, సదరు ఫ్యాకల్టీ కుటుంబం ఫోటోలను ఇన్ స్టా నుంచి సేకరించింది. వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో షేర్ చేసింది తీవ్ర విధ్వంసన్నే సృష్టించింది.

అయితే ఇది కాస్త ఫ్యాకల్టీ బంధువులకు తెలియడంతో.. బాధితుడి వరకు వెళ్లింది. వెంటనే సదరు లెక్చరర్ సైబర్ క్రైమ్ పోలీసులకను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణలో సదరు యువతి ఈ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఫెస్ బుక్ , ఇన్ స్టాలలో నకిలీ ఖాతాలను తెరిచి, ఫ్యాకల్టీ భార్య, కూతురు చిత్రాలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన నేరం బయటపడింది. దీంతో పోలీసులు ఫ్యాకల్టీ ఫిర్యాదు మేరకు, ఆమెను అరెస్టుచేసి పీఎస్ కు తరలించారు. అలాగే కోర్టులో హజరు పరచగా జ్యూడిషియల్ రిమాండ్ కు ఆదేశిస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ఘటన అశోక్ నగర్ లో తీవ్ర దుమారంగా మారింది. మరి, ప్రేమ మాయలో లెక్చరర్ కుటుంబం పై సదరు యువతి చేసిన నేరం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి