iDreamPost

వీళ్లు చేసిన పాడు పని ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు! ఏం చేశారో తెలుసా?

ఈ మద్య చాలా మంది డబ్బు కోసం ఎలాంటి అక్రమాలకైనా పాల్పపడుతున్నారు. ఈజీ మనీకోసం ఎదుటి వారిని దారుణంగా మోసం చేయడం.. అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడటం లేదు.

ఈ మద్య చాలా మంది డబ్బు కోసం ఎలాంటి అక్రమాలకైనా పాల్పపడుతున్నారు. ఈజీ మనీకోసం ఎదుటి వారిని దారుణంగా మోసం చేయడం.. అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడటం లేదు.

వీళ్లు చేసిన పాడు పని ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు! ఏం చేశారో తెలుసా?

ఇటీవల కొంతమంది డబ్బు కోసం ఎలాాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో జల్సాలు చేయడానికి ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న వీళ్ల పేర్లు కకాలీ రాయ్, డోలి సర్దర్, తపన్ మోండల్, అభిజిత్ బిస్వాస్‌లు. బెంగాల్ కు చెందిన ఈ ముఠా సభ్యులు ఎవరూ ఊహించని పాడు పనికి తెర లేపారు. చాలా ఏళ్ల నుంచి గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న వీరి వ్యవహారం ఎట్టకేలకు బయటపడింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు అంతా ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. ఆలస్యంగా బయటపడిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు వీళ్లు చేసిన ఆ పాడు పని ఏంటి? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. బెంగాల్ లోని ఓ ప్రాంతంలో కకాలీ రాయ్, డోలి సర్దర్, తపన్ మోండల్, అభిజిత్ బిస్వాస్‌లు నివాసం ఉంటున్నారు. అయితే వీళ్లు కష్డపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలనే మార్గాలు వెతికారు. ఇందుకోసం ఏకంగా డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా చాలా ఏళ్ల నుంచి కొనసాగిస్తూ ఈ పాడు దందాను నడిపిస్తున్నారు. ఈ డ్రగ్స్ వాడటం వల్ల ఎంతో మంది ప్రాణాలకు హాని ఉన్నప్పటికీ యధేచ్చగా కొనసాగిస్తున్నారు. ఈ గ్రూప్ చేస్తున్న వ్యాపారంపై కొంత కాలంగా స్థానికులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే వారి గురించి    పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా రూ.16 కోట్ల విలువైన ఎస్టీఎఫ్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులైన కకాలీ రాయ్, డోలి సర్దర్, తపన్ మోండల్, అభిజిత్ బిస్వాస్‌లను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇదే వార్త ఇప్పుడు బెంగాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న వీరి డ్రగ్స్ దందాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి