iDreamPost

ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు, సిరీస్ లు ఏవంటే!

  • Published Apr 03, 2024 | 12:05 PMUpdated Apr 03, 2024 | 12:05 PM

బెస్ట్ కాన్సెప్ట్ మూవీస్ అన్నిటికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. ఈ ప్లాట్ ఫార్మ్స్ లో కుప్పల కొద్దీ సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్న క్రమంలో.. ఈ వారం ట్రెండింగ్ లో సినిమాలేంటో చూసేద్దాం.

బెస్ట్ కాన్సెప్ట్ మూవీస్ అన్నిటికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. ఈ ప్లాట్ ఫార్మ్స్ లో కుప్పల కొద్దీ సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్న క్రమంలో.. ఈ వారం ట్రెండింగ్ లో సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Apr 03, 2024 | 12:05 PMUpdated Apr 03, 2024 | 12:05 PM
ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు, సిరీస్ లు ఏవంటే!

ప్రతి వారం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో డజన్లలో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఆహ, అమెజాన్ ప్రైమ్, జీ 5. నెట్ ఫ్లిక్స్ ఇలా ప్లాట్ ఫార్మ్ తో సంబంధం లేకుండా ప్రతి ప్లాట్ ఫార్మ్ లోను సినిమాలకు, సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లే కాకుండా.. ప్రతి వారం కొన్ని సినిమాలు, సిరీస్ లు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా.. ఈ సినిమాలు, సిరీస్ లు గ్లోబల్ గా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ థియేటర్ రిలీజ్ కు ముందే సినిమాలను కొనుగోలు చేయడంతో.. వీటికి మరింత ఆదరణ లభించేస్తుంది. మరి ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో ఉన్న సినిమాలు, సిరీస్ లు ఏంటో చూసేద్దాం.

ఈ వారం అంటే మార్చి 25నుంచి మార్చి 31 వరకు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు ఇవే..

1) ఫైటర్

2) మర్డర్ ముబారక్

3) రెడ్ ఐ

4) డామ్‌సెల్

5) యానిమల్

6) అన్వేషిప్పిన్ కండెతుమ్

7) డంకీ

8) ది వేజెస్ ఆఫ్ ఫియర్

9) మెర్రీ క్రిస్మస్ (హిందీ)

10) ది కర్స్ ఆఫ్ లా లోరోనా

ఇక నెట్ ఫ్లిక్స్ ఈ వారం టాప్ 10లో ఉన్న వెబ్ సిరీస్ ల విషయానికొస్తే ..

1) ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో: సీజన్ 1

2) 3 బాడీ ప్రాబ్లెమ్: సీజన్ 1

3) మామ్లా లీగల్ హై: సీజన్ 1

4) టెస్టామెంట్: ది స్టోరీ ఆఫ్ మోసెస్: సీజన్ 1

5) కపిల్ శర్మ: ఐ యామ్ నాట్ డన్ యెట్

6) ది జెంటిల్మెన్: సీజన్ 1

7) క్వీన్ ఆఫ్ టియర్స్: లిమిటెడ్ సిరీస్

8) అవతార్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్: సీజన్ 1

9) ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్: సీజన్ 1

10) బండిడోస్: సీజన్1

ఇంకా ఇవే కాకుండా నెట్ ఫ్లిక్స్ లో.. ఇంకా ఎన్నో తెలుగు సినిమాలు, మలయాళ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు థియేటర్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను నింపేస్తున్న టిల్లూ స్క్వేర్ సినిమా డిజిటల్ రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. పైగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పుష్ప -2 చిత్రం డిజిటక్ రైట్స్ కూడా దక్కించుకునేందుకు నెట్ ఫ్లిక్స్ వెయిట్ చేస్తుందట. మరి ఇప్పటివరకు ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమాలను కనుక ఈ సినిమాలను వెంటనే చూసేయండి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి