సింగిల్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే !

Single OTT: శ్రీ విష్ణు సినిమాలకు మంచి క్రేజ్ లభిస్తుంది. లేటెస్ట్ గా శ్రీ విష్ణు నటించిన సినిమా సింగిల్. ఈ సినిమాకు మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ దాదాపు థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్నట్లే అని అంటున్నారు. సో ఇప్పుడు ఈ మూవీ OTT స్ట్రీమింగ్డేట్ పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఎప్పటికైనా OTTలో అడుగు పెట్టాల్సిందే. సాధారణంగా థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఆయా సినిమాలు OTT ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ మధ్య కాలంలో శ్రీ విష్ణు సినిమాలకు మంచి క్రేజ్ లభిస్తుంది. లేటెస్ట్ గా శ్రీ విష్ణు నటించిన సినిమా సింగిల్. ఈ సినిమాకు మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ దాదాపు థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్నట్లే అని అంటున్నారు. సో ఇప్పుడు ఈ మూవీ OTT స్ట్రీమింగ్డేట్ పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అయితే సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా నాలుగు వారాల తర్వాత OTT స్ట్రీమింగ్ కు తీసుకువచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అంటే జూన్ 6 న లేదా జూన్ 12 న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. OTT లో కూడా ఈ మూవీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుందని భావిస్తున్నారు మూవీ టీం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments