OTT Movie Suggestion: మనుషుల ప్రాణాలు తీసే “ట్రూత్ ఆర్ డై” గేమ్ .. OTTలో బెస్ట్ మూవీ!

ఓటీటీలో ఇప్పుడు ఫ్రెష్ కంటెంట్ బాగానే వస్తుంది. కానీ వాటిలో ఇంట్రెస్టింగ్ గా అనిపించేవి మాత్రం కేవలం కొన్ని మాత్రమే. అందుకని ఇప్పుడు అందరూ పాత కంటెంట్ ను వెతికే క్రమంలో ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఓటీటీలో ఇప్పుడు ఫ్రెష్ కంటెంట్ బాగానే వస్తుంది. కానీ వాటిలో ఇంట్రెస్టింగ్ గా అనిపించేవి మాత్రం కేవలం కొన్ని మాత్రమే. అందుకని ఇప్పుడు అందరూ పాత కంటెంట్ ను వెతికే క్రమంలో ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఇప్పుడు ఓటీటీ అనే పేరు బాగా వినిపిస్తుంది.. కానీ ఓటీటీ లకు బాగా పేరు రాకముందు కూడా ఇంకా ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఓటీటీలో ఇప్పుడు ఫ్రెష్ కంటెంట్ బాగానే వస్తుంది. కానీ వాటిలో ఇంట్రెస్టింగ్ గా అనిపించేవి మాత్రం కేవలం కొన్ని మాత్రమే. అందుకని ఇప్పుడు అందరూ పాత కంటెంట్ ను వెతికే క్రమంలో ఉన్నారు. వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. మరి ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని మీరు చూశారో లేదో గెస్ చేసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా స్టార్టింగ్ లో ఓ పార్టీ జరుగుతుంది. అక్కడ చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. క్రిస్ప్ , జమ్మా ఇంకా పాల్, ఎలినార్ అయితే ఆ పార్టీకి ఫీలిక్స్ వస్తాడు. అతను ఒక గే వస్తాడు. అతనికి జమ్మా అంటే ఇష్టం. ఇది అక్కడ డ్రగ్స్ సప్లై చేసే వ్యక్తి గమనిస్తాడు. ఇది అర్ధం చేసుకుని అతను ఫీలిక్స్ కు డ్రగ్స్ ఇచ్చి.. జమ్మాని డేట్ ఇన్వైట్ చేయమని అడగమని చెప్తాడు. ఫీలిక్స్ అలానే చేస్తాడు. జమ్మాని డేట్ కి రమ్మని అడుగుతాడు. ఇది ఇలా ఉండగా ఎలినార్ వచ్చి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం అని చెప్తుంది. అందరు కలిసి ఈ గేమ్ ఆడుతారు. ఈ ప్రాసెస్ లో ఫీలిక్స్ దగ్గర బోటిల్ దగ్గర ఆగినప్పుడు .. గేమ్ లో భాగంగా అతను మళ్ళీ జమ్మా అంటే ఇష్టం అని చెప్తాడు. దీనితో జమ్మా బాయ్ ఫ్రెండ్ క్రిస్ప్ .. ఫీలిక్స్ పై చేయి చేసుకుంటాడు. దీనితో జమ్మా అతనికి బ్రేక్ అప్ చెప్పి వెళ్ళిపోతుంది.

కట్ చేస్తే పది నెలల తర్వాత స్టోరీని చూపిస్తారు. ఇక్కడ ఫీలిక్స్ బర్త్ డే పార్టీ సంధర్బంగా వారు మళ్ళీ కలుసుకుంటారు. కానీ కొన్ని కారణాల వలన ఫీలిక్స్ ఆ పార్టీకి అటెండ్ కాలేకపోతున్నడని ఫీలిక్స్ అన్న జస్టిన్ చెప్తాడు. ఇక్కడ వారు మళ్ళీ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ను ఆడతారు. ఈ గేమ్ ద్వారా ఫీలిక్స్ సూసైడ్ చేసుకుని చనిపోయాడని.. జస్టిన్ చెప్తాడు. దానితో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కట్ చేస్తే వారందరిని జస్టిన్ కిడ్నప్ చేస్తాడు. అక్కడ వారిని ట్రూత్ ఆర్ డేర్ గేమ్ పేరుతో రకరకాలుగా టార్చెర్ చేస్తాడు. అసలు జస్టిన్ ఎందుకు వారందరిని కిడ్నప్ చేస్తాడు. ఫిలిక్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు ? దానికి కారణం ఎవరు ? ఎందుకు వారు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ను పదే పదే ఆడుతారు ? ఇవన్నీ తెలియాలంటే “ట్రూత్ ఆర్ డై” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments