OTT లో మరో ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTTలో నిత్యం ఇంట్రెస్టింగ్ సినిమాలు సిరీస్ లు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఈ వారం OTTలో ఎలాంటి సినిమాలు సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఆల్రెడీ చూసేసాం. ఇక ఇప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరో తెలుగు మూవీ రెడీ అవుతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

OTTలో నిత్యం ఇంట్రెస్టింగ్ సినిమాలు సిరీస్ లు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఈ వారం OTTలో ఎలాంటి సినిమాలు సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఆల్రెడీ చూసేసాం. ఇక ఇప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరో తెలుగు మూవీ రెడీ అవుతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

డిఫరెంట్ జోనర్స్ తో OTT లో డిఫరెంట్ కంటెంట్ మూవీస్ సిరీస్ నిత్యం ఎంటర్టైన్ చేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కూడా వాటిని అలానే ఎంకరేజ్ చేస్తున్నారు. వెండితెరపై అలరించిన నటి నటులు కూడా ఇప్ప్పుడు OTTల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే OTT లో మరో ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది. రీతూ వర్మ ఈ సిరీస్ లో ఫిమేల్ లీడ్ రోల్ లో నటించనుంది. తాజాగా దీనికి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ పేరు “దేవిక అండ్ డాని”.

“ఇది అనుకోకుండా కలిసిన రెండు మనసుల కథ. లవ్ స్టోరీలను రూల్స్ ప్రకారమే ఆడాలని ఎవరు చెప్పారు? దేవిక అండ్ డానీ టీజర్ వచ్చేసింది. కిశోరుడు డైరెక్ట్ చేశాడు” అనే క్యాప్షన్ తో జియోహాట్‌స్టార్ ఈ టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ అయితే ప్రేక్షకులకు సిరీస్ మీద ఇంట్రెస్ట్ కలిగించేలానే ఉంది. కానీ సిరీస్ రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు మేకర్స్. ఇక టీజర్ విషయానికొస్తే ఈ టీజర్ మొదట్లో డానీ క్యారెక్టర్ ను ఓ లారీ గుద్దేసినట్లుగా చూపించారు. ఆ తరవాత నా పేరు దేవిక నందన్ అంటూ రీతూ వర్మ ను పరిచయం చేశారు. ఇందులో రీతూ వర్మ క్యారెక్టర్ ను చాలా కొత్తగా చూపించారు.

అనుకోకుండా ఆమె జీవితంలోకి డానీ ఎంటర్ అవుతాడు. అది ఆమె లైఫ్ నే మార్చేస్తుంది. అసలు దేవిక ఎవరు ? డానీ ఎవరు ? వారి జీవితంలో ఏమి జరిగింది ? అనేది చూడాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇక ఈ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.. త్వరలోనే ఈ సిరీస్ కు సంబదించిన మరిన్ని విషయాలను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments