Keerthi
ఓటీలో ఎన్ని జోనర్స్ సినిమాల ఉన్న సస్పేన్స్ థ్రిల్లర్ సినిమాలకు మాత్రం సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ క్రమంలోనే తరుచు రకరకాల భాషల్లో సస్పేన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలో ఒకేసారి రెండు యాక్షన్ సస్పేన్స్ థ్రిల్లర్ మూవీస్ అందుబాటులోకి రానున్నాయి. అది కూడా తెలుగు మూవీస్ కావడం గమన్హారం.
ఓటీలో ఎన్ని జోనర్స్ సినిమాల ఉన్న సస్పేన్స్ థ్రిల్లర్ సినిమాలకు మాత్రం సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ క్రమంలోనే తరుచు రకరకాల భాషల్లో సస్పేన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలో ఒకేసారి రెండు యాక్షన్ సస్పేన్స్ థ్రిల్లర్ మూవీస్ అందుబాటులోకి రానున్నాయి. అది కూడా తెలుగు మూవీస్ కావడం గమన్హారం.
Keerthi
ఓటీటీలో ప్రతివారం వివిధ జోనర్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంటాయి. అయితే వీటిలో ఒక్కొక్కరికి ఓక్కో జోనర్ సినిమాలంటే ఇష్టం. ఇక వాటిలో కొందరు హర్రర్, కామెడీ, రొమాంటిక్ సినిమాలను ఇష్టపడితే.. మరి కొందరు మాత్రం సస్పెన్స్ డ్రామ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాగా, ఇప్పటికే ఈ జోనర్ లోని చాలాా సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అయిత తాజాగా ఇప్పుడు మరో రెండు సస్పేన్స్ థ్రిల్లర్ మూవీస్ ఒకరోజు ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. పైగా అవి కూడా తెలుగు సినిమాలు కావడం గమన్హారం. ఇంతకీ ఆ సినిమాలేవి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నయో తెలుసుకుందాం.
డెడ్‌లైన్
బో*ల్డ్ రోమాంటిక్, సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన మూవీ ‘డెడ్‌లైన్’. కాగా, ఈ మూవీని డైరెక్టర్ బొమ్మారెడ్డి VRR రచన దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాను తాండ్ర గోపాల్ నిర్మిస్తున్నారు. అయితే సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విలక్షణ నటుడు అజయ్ ఘోష్, అపర్ణ మాలిక్, కౌశిక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా గతేడాది 2023 ఫిబ్రవరి 24న థియేటర్ లో విడుదలైంది. అయితే ఈ సినిమా కాన్సేఫ్ట్ బాగున్న, ప్రొడక్షన్ వాల్యూస్ నాసిరకంగా ఉండటం, అజయ్ ఘోష్, అపర్ణ మాలిక్ మినహా మిగిలిన యాక్టింగ్ తేలిపోవడంతో డెడ్‌లైన్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే రిలీజైన ఏడాది తర్వాత డెడ్‌లైన్ ఎయిర్‌టెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ట్రీమ్‌ప్లేలో స్ట్రీమింగ్ లో ఉంది.
ఇక డెడ్‌లైన్ సినిమా విషయానికొస్తే.. జూలీ, రాబర్ట్ అనే భార్యభర్తులు ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటారు. అయితే ఒకరోజు లాంగ్ డ్రైవ్ కోసం వెళ్తారు. ఇక ఆ సమయంలో దారిలో మోనీ అనే అమ్మాయి వీరిని లిఫ్ట్ అడుగుతంది. దీంతో వీరు ఆ ఆమ్మాయికి లిఫ్ట్ ఇస్తారు. కానీ, మోనీ ఓ సీరియల్ కిల్లర్. జాలీ, రాబర్ట్‌లను చంపేస్తుంది. దీంతో ఈ మర్డర్‌కేసును ఎస్ఐ ముఖేష్ ఎలా సాల్వ్ చేశాడు? మోనీ సీరియల్ కిల్లర్‌గా మారడానికి కారణమేమిటి? అసలు జాలీ, రాబర్ట్ నిజంగా భార్యాభర్తలేనా? వారి గురించి ముఖేష్ తెలుసుకున్న షాకింగ్ నిజం ఏమిటన్నదే పాయింట్‌తో డెడ్‌లైన్ మూవీ సాగుతుంది.
మహిషాసురుడు
‘మహిషాసురుడు’..ఇది కూడా ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా మూవీగా తెరకెక్కింది. కాగా, ఇందులో రిచా, ధరణి రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఇకపోతే మహిషాసురుడు మూవీని రవికుమార్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమా కూడా గతేడాది జనవరిలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంద. ఇక ఈ సినిమా కూడా థియేటర్స్ లో విడుదలైన ఏడాది తర్వాత.. ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉంది. మరీ, ఈ రెండు సస్పేన్స్ థ్రిల్లర్ మూవీస్ ఒకేసారి ఓటీటీ ఎక్స్‌ట్రీమ్‌ప్లేలో స్ట్రీమింగ్ రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.