OTT New Release: OTT లోకి సరికొత్త రొ*మాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. ఎక్కడ చూడాలంటే !

ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణతో పాటు.. ఓటీటీ లో కొత్త కంటెంట్ కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఓటీటీ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఉండగా.. ఈ వారం మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణతో పాటు.. ఓటీటీ లో కొత్త కంటెంట్ కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఓటీటీ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఉండగా.. ఈ వారం మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

హర్రర్ సినిమాలు, మర్డర్ మిస్టరీస్ చూసి బోర్ కొట్టేసిన ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది, ఎందుకంటే ఈ సినిమా ఓ రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కించారు మేకర్స్. ఈ తరహా చిత్రాలకు కూడా ఓటీటీ లో బాగానే ఆదరణ లభిస్తోంది. ఇక ఇప్పటికే ఓటీటీ లో చాలానే రొమాంటిక్, కామెడీ చిత్రాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మరొక చిత్రం ఈ లిస్ట్ లోకి యాడ్ అయింది. ఈ వారం ఓటీటీ లో వస్తున్న సినిమాల లిస్ట్ లో ఈ సినిమా ఉందొ లేదో ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఇక ఈ మధ్య ప్రేక్షకులు ఎలానో భాషతో సంబంధం లేకుండానే సినిమాలను చూసేస్తున్నారు.. కాబట్టి.. ఈ సినిమాను కూడా చూసేయొచ్చు. ఇది ఒక హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ.. ఈ సినిమా పేరు “ఫ్యామిలీ అఫైర్”. రిచర్డ్ లాగ్రావెనీస్ ఈ సినిమాను దర్శకత్వం వహించారు, ఈ సినిమాలో నికోల్ కిడ్‌మాన్, జాక్ ఎఫ్రాన్, జోయి కింగ్, లిజా కోషి, కాథీ బేట్స్, షిర్లీ మెక్‌లైన్ లు ప్రధాన పాత్రలలో నటించారు. వారు ఎవరు అనేది తెలియకపోయినా కూడా ఈ సినిమా చూస్తే మాత్రం పక్కా ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. అయితే ఈ సినిమాను గత ఏడాది నవంబర్ లోనే విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. దీనితో ఈ ఏడాది జూన్ లో విడుదల చేద్దాం అని భావించారు. కానీ ఈలోపే ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేశారు మేకర్స్.

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో.. మే 28 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. ఓ యువతి వర్క్ చేసే ప్లేస్ లో.. ఆ యువతి యజమాని తన తల్లితో ప్రేమలో పడతాడు. ఆ విషయం తెలుసుకున్న ఆ యువతి ఏం చేసింది.. ఆ కంపెనీలో వర్క్ చేసిందా లేదా.. అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. అనే ప్లాట్ లో ఈ సినిమా కథ కొనసాగుతుంది. కామెడీ రొమాంటిక్ జోనర్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఎంచక్కా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments