Morning Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇవి తింటున్నారా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇవి తింటున్నారా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఉదయం నిద్రలేవగానే పూరి, దోషా, ఇడ్లి వంటి రక రకాల టిఫిన్స్ తింటున్నారా? అయితే నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

ఉదయం నిద్రలేవగానే పూరి, దోషా, ఇడ్లి వంటి రక రకాల టిఫిన్స్ తింటున్నారా? అయితే నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

ఉదయం నిద్రలేవగానే కొందరికి పరిగడుపున మంచి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది చాలా వరకు మంచిదనే చెప్పాలి. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా పూరి, దోషా, ఇడ్లి రక రకాల టిఫిన్స్ తింటుంటారు. అయితే ఈ క్రమంలోనే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పోషకాలు కలిగిన టిఫిన్ మాత్రమే తినాలని.., లేకుంటే ప్రమాదంలో పడతారని హెచ్చరిస్తున్నారు. అసలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి పోషకాలు కలిగిన టిఫిన్ తినాలి? ఇవి కాకుండా ఇతర టిఫిన్ తింటే కలిగే అనర్థాలు ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం 10 గంటల కల్లా ఆఫీసుల్లోకి వెళ్లిపోతుంటారు. దీని కంటే ముందు తొందర తొందరగా ఏదో ఒకటి తినాలని చూస్తారు. కానీ, చాలా మంది తిన్నామా అంటే తిన్నాం అన్నట్లుగా ఏదో ఒకటి తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి ముఖ్యంగా చాలా మంది ఉదయం.. ఇడ్లి, దోషా, పూరి, బోండా, వడ వంటి టిఫిన్స్ తింటుంటారు. మరి కొంతమంది ఏకంగా అన్నం తినేందుకు ఇష్ట పడుతుంటారు. అయితే నిపుణుల మాత్రం.. పోషకాలు లేని అల్పాహారం తీసుకుంటే ఎలాంటి లాభం ఉండదని సూచిస్తున్నారు. ఇంతే కాకుండా ఉదయం టిఫిన్ లో ఆయిల్ ఫుడ్ అస్సలె ముట్టుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి తినడం ద్వారా ఎలాంటి లాభం లేకపోవడమే కాకుండా చాలా నష్టాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇక ఉదయం పూట ఆయిల్ లేకుండా ఉండే పోషకాలు కలిగిన అల్పాహారం తినడం చాలా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Show comments