ఓటిటి మూవీస్.. రేపు ఒక్కరోజే 29 సినిమాలు స్ట్రీమింగ్!

  • Author ajaykrishna Published - 09:21 AM, Thu - 19 October 23
  • Author ajaykrishna Published - 09:21 AM, Thu - 19 October 23
ఓటిటి మూవీస్.. రేపు ఒక్కరోజే 29 సినిమాలు స్ట్రీమింగ్!

ఓటిటి ఆడియన్స్ కి వారానికి రెండుసార్లు కొత్త సినిమాల ఎంటర్టైన్మెంట్ అందుతుంది. కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు సైతం ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్ కి వస్తుండటంతో ఈ దసరా హాలిడేస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసే అవకాశం లభించింది. ఓవైపు ఫెస్టివల్ వైబ్స్.. మరోవైపు థియేట్రికల్ మూవీస్.. ఓటిటి మూవీస్ అన్ని కలిపి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ వారం మొదట్లో నలభై సినిమాలు ఓటిటికి వస్తున్నాయని తెలిసింది కదా.. వాటిలో ఆల్రెడీ పదికి పైగా సినిమాలు స్ట్రీమింగ్ మొదలైంది. కాగా.. మిగతా 20కి పైగా సినిమాలు ఇప్పుడు శుక్రవారం ఒక్కరోజే స్ట్రీమింగ్ కి వస్తుండటం విశేషం. మరి ఈ శుక్రవారం ఓటిటి రిలీజ్ అవుతున్న సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం!

రేపు ఓటిటిలో రిలీజ్ అవుతున్న మూవీస్:

అమెజాన్ ప్రైమ్:

  • మామా మశ్చీంద్ర – తెలుగు
  • సయెన్: డిసర్ట్ రోడ్ – ఇంగ్లీష్
  • ద అదర్ జోయ్ – ఇంగ్లీష్
  • ట్రాన్స్‌ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ – ఇంగ్లీష్
  • అప్‌లోడ్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్
  • క్యాంపస్ బీస్ట్ సీజన్ 2 – హిందీ సిరీస్

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్:

  • కింగ్ ఆఫ్ కొత్త – హిందీ

నెట్‌ ఫ్లిక్స్:

  • క్రియేచర్ – టర్కిష్ సిరీస్
  • డూనా – కొరియన్ సిరీస్
  • ఎలైట్ సీజన్ 7 – స్పానిష్ సిరీస్
  • కండాసమ్స్: ది బేబీ – ఇంగ్లీష్
  • ఓల్డ్ డాడ్స్ – ఇంగ్లీష్
  • సర్వైవింగ్ ప్యారడైజ్ – ఇంగ్లీష్ సిరీస్
  • పెయిన్ హజ్లర్స్ – ఇంగ్లీష్
  • జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ – ఫ్రెంచ్
  • క్యాస్ట్ అవే దివా – కొరియన్ సిరీస్(అక్టోబరు 21)
  • బాడీస్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • క్రిప్టో బాయ్ – డచ్ మూవీ(స్ట్రీమింగ్)
  • నియాన్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

సోనీ లివ్:

  • హామీ 2 – బెంగాలీ

బుక్ మై షో:

  • మై లవ్ పప్పీ – కొరియన్
  • ది నన్ II – ఇంగ్లీష్ (స్ట్రీమింగ్)

ఆహా:

  • సర్వం శక్తిమయం – తెలుగు
  • రెడ్ శాండల్‌వుడ్ – తమిళం
  • మామా మశ్చీంద్ర – తెలుగు

ఈ విన్:

  • కృష్ణారామా – తెలుగు(అక్టోబరు 22)

లయన్స్ గేట్ ప్లే:

  • మ్యూగీ మూరే – ఇంగ్లీష్

ఆపిల్ ప్లస్ టీవీ:

  • ది పిజియన్ టన్నెల్ – ఇంగ్లీష్
Show comments