రామ్ డబుల్ ఇస్మార్ట్ 4వ రోజు కలెక్షన్స్.. ఎంతంటే?

రామ్ డబుల్ ఇస్మార్ట్ 4వ రోజు కలెక్షన్స్.. ఎంతంటే?

Double Ismart: డైరెక్టర్ పూరి, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫ్రాంచైజీ మూవీ డబుల్ ఇస్మార్ట్. అయితే ఈ మూవీకి ముందు నుంచి భారీ హైప్ తో పాటు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక సినిమా పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే.. థియేటర్స్ లో విడుదలైన మొదటి రోజు మంచి కలక్షన్స్ రాబట్టిన రెండవ రోజు నుంచి కలెక్షన్స్ కాస్త వెనక్కి తగ్గాయి. ఇంతకీ డే4 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Double Ismart: డైరెక్టర్ పూరి, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫ్రాంచైజీ మూవీ డబుల్ ఇస్మార్ట్. అయితే ఈ మూవీకి ముందు నుంచి భారీ హైప్ తో పాటు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక సినిమా పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే.. థియేటర్స్ లో విడుదలైన మొదటి రోజు మంచి కలక్షన్స్ రాబట్టిన రెండవ రోజు నుంచి కలెక్షన్స్ కాస్త వెనక్కి తగ్గాయి. ఇంతకీ డే4 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్.  ఇక ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ మూవీకి ఛార్మికౌర్ నిర్మాతగా వ్యవహారించారు. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ ఆగస్టు 15వ తేదీన థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ కు ముందు భారీ హైప్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా  డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదే ఊపులో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ముందంజలో నిలిచినా.. రెండో రోజు నుంచి మాత్రం కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి. ఇంతకీ డబుల్ ఇస్మార్ట్ నాల్గవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

డైరెక్టర్ పూరి, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫ్రాంచైజీ మూవీ డబుల్ ఇస్మార్ట్. అయితే ఈ మూవీకి ముందు నుంచి భారీ హైప్ తో పాటు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక సినిమా పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే.. థియేటర్స్ లో విడుదలైన మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 15 కోట్లు గ్రాస్ వసూళ్లు నమోదైయ్యాయి. దీంతో ఈ సినిమా టాక్ కొంచెం ప్రతికూలంగా మారడంతో రెండో రోజు దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయి. దీంతో రెండో రోజు ఇండియాలో 1.5 కోట్ల నికరంగా, 2.25 కోట్లు గ్రాస్ వసూళ్లను సాదించింది. ఇక మూడో రోజు మూడు రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.05 కోట్లు షేర్ రాగా.. వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలలో కలుపుకుని.. మొత్తం రూ. 1.15 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టింది.

అయితే  ఆదివారం రోజున అయిన డబుల్ ఇస్మార్ట్ కు  కలెక్షన్లు పెరుగుతాయని భావించినప్పటికీ.. సినిమా వసూళ్లు మరీంత దారుణంగా నమోదు అయ్యాయి. ఈ చిత్రం ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం..  బాక్సాఫీస్ వద్ద డే4 కలెక్షన్స్ రూ. 1 కోటి కలెక్షన్లు మాత్రమే  నమోదు అయ్యాయి. ఇకపోతే  వరల్డ్ వైడ్‌గా 2 కోట్లు వసూలు చేసింది. ఇలా చూసుకుంటే.. డబుల్ ఇస్మార్ట్  సినిమా 4 రోజుల్లో 17 కోట్ల గ్రాస్ వసూళ్లను  మాత్రేమే సాధించింది. మరీ రానున్న రోజుల్లో డబుల్ ఇస్మార్ట్ రానున్న రోజుల్లో  బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను క్రాస్ చేసి ఎంత వసూలు చేస్తుందో చూడాల్సింది.

ఇకపోతే డబుల్ ఇస్మార్ట్ మూవీకి భారీ బజ్ ఉండటంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి 54 కోట్ల రూపాయలకు వరల్డ్ వైడ్ రైట్స్ కొనుగులు చేశారు. అయితే ట్రేడ్ వర్గాలు అంచనా మేరకు.. డబుల్ ఇస్మార్ట్ మూవీ  సుమారుగా 35 నుంచి 40 కోట్ల రూపాయల మేర నష్టాలకు గురి కావొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు. మరీ, డబుల్ ఇస్మార్ట్ మూవీ డే4 కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments