Swetha
జాసాబ్ అదిగో ఇదిగో అంటూ ఆలస్యం అవుతూనే ఉంది. ముందు ఏప్రిల్ లో రిలీజ్ ఉంటుంది అన్నారు.. ఇప్పుడు మే కూడా అయిపోతుంది కానీ ఇంకా రాజాసాబ్ టీం నుంచి మాత్రం రిలీజ్ అప్డేట్ ఏమి రాలేదు. దీనితో ప్రేక్షకులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే రాజాసాబ్ రిలీజ్ డేట్ ఇదేనంటూ నెట్టింట ఓ డేట్ వినిపిస్తుంది.

కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత డార్లింగ్ లైన్ అప్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. మరో ఐదేళ్ల వరకు అసలు ప్రభాస్ కాల్ షీట్స్ కాళిగానే లేవు. సరే అదంతా ఒకే కానీ అసలు ముందు రాజాసాబ్ ఎప్పుడు వస్తుందో చెప్పండి అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ అదిగో ఇదిగో అంటూ ఆలస్యం అవుతూనే ఉంది. ముందు ఏప్రిల్ లో రిలీజ్ ఉంటుంది అన్నారు.. ఇప్పుడు మే కూడా అయిపోతుంది కానీ ఇంకా రాజాసాబ్ టీం నుంచి మాత్రం రిలీజ్ అప్డేట్ ఏమి రాలేదు. దీనితో ప్రేక్షకులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే రాజాసాబ్ రిలీజ్ డేట్ ఇదేనంటూ నెట్టింట ఓ డేట్ వినిపిస్తుంది.
రాజాసాబ్ సినిమాను డిసెంబర్ 5 న రిలీజ్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.దీనితో సోషల్ మీడియాలో ఈ డేట్ తెగ చెక్కర్లు కొడుతోంది. కానీ మూవీ టీం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. ఇప్పటివరకు సినిమా నుంచి ఓ గ్లిమ్ప్స్ రెండు మూడు పోస్టర్స్ తప్ప ఇంకే అప్డేట్స్ రాలేదు. దీనితో అసలే ప్రభాస్ అభిమానులు అప్సెట్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ లేట్ అవుతుందనే రూమర్స్ వాళ్ళను ఇంకాస్త అప్సెట్ చేశాయి. మరి ఈ రిలీజ్ డేట్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఒకవేళ నిజం అయితే మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు.
ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి ఏదైనా సాంగ్ కానీ.. టీజర్ ను కానీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రభాస్ వింటేజ్ లుక్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక అభిమానుల ఆశలన్నీ ఎప్పుడు నెరవేరుతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.