గీతూ రాయల్‌ కి అరుదైన వ్యాధి! 40 ఏళ్ళు మాత్రమే బతుకుతాను అంటూ!

బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయలసిన అవసరం లేదు. ఎందుకంటే.. బిగ్ బస్ సీజన్ 6లో కంటెస్ట్ గా తెలుగు ప్రేక్షకుల అందరికీ పరిచయం అయింది గీతూ రాయ్. అయితే తాజాగా ఈ అమ్మాడు ఆనారోగ్య సమస్యతో బాధపడుతూ అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ఓ వీడియోను షేర్ చేసింది. అసలు ఇంతకీ గీతూ ఏ ఆనారోగ్య సమస్యతో బాధపడుతుందో తెలిస్తే షాక్ అవుతారు.

బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయలసిన అవసరం లేదు. ఎందుకంటే.. బిగ్ బస్ సీజన్ 6లో కంటెస్ట్ గా తెలుగు ప్రేక్షకుల అందరికీ పరిచయం అయింది గీతూ రాయ్. అయితే తాజాగా ఈ అమ్మాడు ఆనారోగ్య సమస్యతో బాధపడుతూ అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ఓ వీడియోను షేర్ చేసింది. అసలు ఇంతకీ గీతూ ఏ ఆనారోగ్య సమస్యతో బాధపడుతుందో తెలిస్తే షాక్ అవుతారు.

గలాటా గీతూ రాయల్.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయలసిన అవసరం లేదు. ఎందుకంటే.. బిగ్ బస్ సీజన్ 6లో కంటెస్ట్ గా తెలుగు ప్రేక్షకుల అందరికీ పరిచయం అయింది గీతూ రాయ్. ఇక ఆ రియాల్టీ షోలో పాల్గొన్న గీతూ రాయ్ తనదైన ఆటతో, యాట్టిట్యూడ్ తో ప్రేక్షకులను మెప్పించింది. అయితే కేవలం ఒక యూట్యూబర్ గా కెరీర్ ను మొదలు పెట్టి ఫేమస్ అయిన ఈ అమ్మాడు ఆ తర్వాత.. బిగ్ బాస్ సీజన్ 6లో మెరిసింది. అంతేకాకుండా.. బిగ్ బాస్ సీజన్ 7కి బజ్ షోకి యాంకర్ గా కూడ వ్యవహరించింది. ఇక ప్రస్తుతానికి ఈ అమ్మాడు జబర్దస్త్ వంటి కార్యక్రమాతో పాటు అనేక షోలలో సందడి చేస్తుంది.ఇదిలా ఉంటే..తాజాగా గీతూ ఒక వీడియోను షేర్ చేసింది. అయితే అందులో గీతూ ఆనారోగ్య సమస్యతో బాధపడుతూ అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ గీతూ రాయ్ కి ఏం జరిగిందంటే..

బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయ్ గురించి అందరికీ తెలిసిందే. తరుచు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈ అమ్మాడు చేసిన హంగామా ఇంత అంత కాదు. అలాగే సోషల్ మీడియాలో కూడా గీతూ యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక వీడియోలను చేస్తూ తన యాసతో అందర్నీ ఆకట్టుకుంటుంద. అయితే ఎప్పుడు గలగల మాట్లాడే గీతూ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. కాగా, అందులో గీతూ ఆనారోగ్య సమస్యతో బాధపడుతూ.. హాస్పటిల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిస్తుంది.అయితే గీతూ అనారోగ్య సమస్యకు సంబంధించిన వార్తా బాగా వైరల్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతూ అసలు తన ఆనారోగ్యంకు ఎలా గురైయ్యానో అనే పలు విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా గీతూ రాయ్ మాట్లాడుతూ.. ‘నేను సుమారు 5 నెలల నుంచి బ్యాక్టిరీయల్ ఇన్ ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నని , అందుకు సంబంధించి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు గీతూ తెలిపింది. అయితే దీనికి కారణం నేను బ్యాంకాక్ వెళ్లిన సమయంలో.. అనేక రకాల బొద్దింకలు, పురుగుల వంటి ఆహారపదార్థాలు తిన్నాను. అందువల్లే నేను ఆనారోగ్యానికి గురైయ్యాను అని అనుకుంటున్నాను అని తెలిపింది. ఈ క్రమంలోనే మరో సందేహం కూడా ఉంది. నేను ఒకసారి విజయవాడకు వెళ్లిను. కానీ, అక్కడ అమ్మావారి గుడి దగ్గరకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేశాను. కనుక ఇది కూడా కారణం కావొచ్చని అనుకుంటున్నాను. అయితే ఈ రెండు సంఘటనల తర్వాతే నేను ఆనారోగ్యనికి గురైయ్యాను
దీని వలన చాలా డిప్రెషన్ కు గురయ్యాను.

అయితే మొదట నాకు ఒక గాయం అవ్వగా, దానికి మందులు వాడుతున్నా కూడా అది తగ్గలేదు. ఫైనల్ గా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తే ఒక పరీక్షద్వారా అసలు విషయం బయటపడింది. నాకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెప్పారు. అంతేకాకుండా.. దీనికి రెండేళ్ల పాటు ట్రీట్ మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలోనే నేను ప్రతివారం ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. అయతే ప్రస్తుతం కొంత మేరకు బాగానే ఉన్నాను అని గీతూ చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు సరైన ఫుడ్, నిద్ర అనేది తప్పక పాటించాలని వైద్యులు సూచించినట్లు గీతూ రాయల్ చెప్పింది.అలాగే వైద్యులు సూచనలు పాటించకుంటే మరింత అనారోగ్యానికి గురికావడం జరుగుతుందని కూడా తెలిపింది. ముఖ్యంగా 40 ఏళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినట్లు’ గీతూ పేర్కొంది. అయితే కోటి మందిలో ఒకరికి వస్తుందని దీని వలన ఎవరు బయటపడవద్దని కూడా తెలియజేసింది. మరి, గీతూ రాయ్ బ్యాక్టిరీయల్ ఇన్ ఫెక్షన్ గురివ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments