గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధం

రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా వచ్చిన సినిమాల నుంచి ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 14 న ఈ అవార్డులను విజేతలకు అందచేయనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబందించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న చిత్రాలు, నటీనటుల వివరాలు మరోసారి చూసేద్దాం..

– ఉత్తమ చిత్రం: కల్కి, పొట్టేల్, లక్కీ భాస్కర్
– ఉత్తమ సామాజిక చిత్రం: కమిటీ కుర్రోళ్లు
– ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్నకథ కాదు
– ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్: రజాకార్
– ఉత్తమ నూతన దర్శకుడు: ఎదు వంశీ
– హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్: ఆయ్
– ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
– ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
– ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
– ఉత్తమ సహాయ నటుడు: ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
– ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట ఫేమ్)
– ఉత్తమ సంగీత దర్శకుడు : భీమ్స్ (రజాకార్)
– ఉత్తమ గాయకుడు: సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
– ఉత్తమ గాయని: శ్రేయా ఘోషాల్ (పుష్ప 2)
– ఉత్తమ హాస్యనటులు: వెన్నెల కిషోర్, సత్య
– ఉత్తమ బాల నటులు: అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
– ఉత్తమ రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
– ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
– ఉత్తమ పాటల రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)
– ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామీ)
– ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
– ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మీనన్ (గామీ)
– ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
– జ్యూరీ స్పెషల్ మెన్షన్ (సింగర్): ఫరియా అబ్దుల్లా (ర్యాప్ సాంగ్ – మత్తు వదలరా)
– ఉత్తమ కళా దర్శకుడు: అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
– స్పెషల్ జ్యూరీ అవార్డు (దర్శకుడు): సుజీత్, సందీప్ (క)
– ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: చంద్ర శేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
– ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి)
– స్పెషల్ జ్యూరీ అవార్డు (హీరో): దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
– స్పెషల్ జ్యూరీ అవార్డు (హీరోయిన్): అనన్య నాగళ్ళ (పొట్టెల్)
– స్పెషల్ జ్యూరీ అవార్డు (నిర్మాత): ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి (రాజు యాదవ్)
– ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శీను (రజాకార్)

Show comments