TG DSC key: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. TG DSC ప్రిలిమినరీ కీ రిలీజ్

టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. TG DSC ప్రిలిమినరీ కీ రిలీజ్

TG DSC key: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేశారు. చెక్ చేసుకోండి.

TG DSC key: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేశారు. చెక్ చేసుకోండి.

టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీ రిలీజ్ అయ్యింది. సంబంధిత అధికారులు తాజాగా డీఎస్సీ కీని రిలీజ్ చేశారు. అధికారిక వెబ్ సైట్ లో కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్ అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా అభ్యంతరాలు తెలియజేయాలని విద్యాశాఖ సూచించింది. జులై 18 నుంచి ఆగస్టు 05 వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 11,062 పోస్టుల భర్తీ కోసం లక్షలాది మంది పోటీపడ్డారు. కీ విడుదలైన నేపథ్యంలో డీఎస్సీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కీ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments