ఇంట్లో గ్యాస్ స్టవ్ పక్కనే వంటనూనె పెడుతున్నారా.. అయితే క్యాన్సర్ ముప్పు?

Health tips: సహజంగా ప్రతి ఇంట్లో వంటకు అందుబాటులో ఉండేందుకు వంట నూనెను గ్యాస్ స్టావ్ పక్కన పెట్టుకుంటారు. కానీ, ఇలా చేయడం వలన ఆరోగ్యానికి ప్రమాదం అని, క్యాన్సర్ కు ముప్పు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ విషయాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health tips: సహజంగా ప్రతి ఇంట్లో వంటకు అందుబాటులో ఉండేందుకు వంట నూనెను గ్యాస్ స్టావ్ పక్కన పెట్టుకుంటారు. కానీ, ఇలా చేయడం వలన ఆరోగ్యానికి ప్రమాదం అని, క్యాన్సర్ కు ముప్పు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ విషయాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతి ఇంట్లో పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు టిఫెన్, లంచ్ , స్నాక్స్, డిన్నర్ అంటూ ఏదో ఒక వంటకాలను చేస్తూంటారు. అయితే ఏ వంట చేయాలన్నా కచ్చితంగా అవసరమైన వాటిలో నూనె చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. ఈ వంటకు ప్రధాన రుచిని ఇచ్చే వాటిలో నూనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. అసలు నూనె లేనిదో ఏ వంట రైస్ తప్ప మరి ఏ ఇతర వంటలను కూడా చేయలేము. మరి అంటువంటి అయిల్ వంటలు చేయడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో.. ఆరోగ్యం కాపాటడంలో కూడా అంతే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే సహజంగా ఏ వంటలకు అయిన అయిల్ లిమిట్ గా, తగ్గట్లుగా వాడాలనే విషయం తెలిసిందే. ఎందుకంటే.. దీని వలన తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోతున్న విషయం ఇది కాదు. చాలా వరకు వంట చేసే ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండటానికి అయిల్ ను గ్యాస్ స్టావ్ పక్కనే పెట్టుకుంటారు. కానీ,ఇలా చేయడం వలన క్యాన్సర్ కే ముప్పు అని తాజా అధ్యయనాలలో తెలిసింది. మరి ఆ విషయాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సహజంగా ప్రతి ఇంట్లో వంటకు అందుబాటులో ఉండేందుకు వంట నూనెను గ్యాస్ స్టావ్ పక్కన పెట్టుకుంటారు. ఎందుకంటే.. వంటకు కావాల్సిన వస్తువులో అయిల్ కూడా ప్రధానమైనది. కనుక దీనిని దగ్గర ఉంచుకుంటే వంట మరింత ఈజీ అవుతుందనే క్రమంలో అందరూ వంట గ్యాస్ పక్కనే ఈ అయిల్ బాటిల్స్ ఉంచుకుంటారు. కానీ, ఇలా చేయడం వలన ఆరోగ్యానికి ప్రమాదం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. ఇందులో ప్రాణంతకమైన క్యాన్సర్ తో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణు చెబుతున్నారు. కాగా, తాజా అధ్యాయనం ప్రకారం.. ఈ గ్యాస్ స్టవ్ పక్కనే నూనె బాటిల్స్ ఉంచడం వల్ల ఆక్సిడైజేషన్ ప్రక్రియ వేగవంతమవతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా..ఈ వంట నూనెలో ఉండే అధిక కొవ్వు పదార్థాలు ఉంటాయని, అయితే ఇవి నూనె సీసాను, ప్యాకెట్‌ను తెరచిన స్టావ్ పక్కన పెడితే.. వెంటనే దీనిలో ఉండే కొవ్వు పదార్థాలు క్షీణించడం మొదలవుతుందని చెబుతున్నారు.దీని ఫలితంగా ఆనూనె రుచి మారిపోయి, దుర్వాసన వస్తుందని తెలిపారు. ఇక అలాంటి నూనెను కనుక వంటల్లో వేసుకొని తినడం వలన తొందరగా ముసలితనం వస్తుంది. దీనితో పాటు కొలెస్టరాల్‌ లెవెల్‌ పెరుగి ఊబకాయం, బరువు పెరగడం, జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి బాధిస్తాయని వైద్యుల తెలిపారు.

ఇకపోతే ఈ వంట నూనెలను తీసుకొచ్చి ఏదైనా  సీసాలు, కవర్లలోనే ఉంచి.. గాలి, వెలుతురు తగలని ప్రదేశాల్లో  గట్టిగా మూత పెట్టడం మంచిదని వెల్లడించారు. కాగా, వీటిలో వెజిటబుల్‌ ఆయిల్స్‌ను చల్లని, వెలుతురు తగలని చోట్ల నిల్వ ఉంచాలి. ఒకవేళ ఆ నూనెను  మూత తెరిచిన తర్వాత.. 3 నుంచి 6 నెలల్లోగా ఉపయోగించాలి.  అలాగే వాల్‌నట్‌, హేజెల్‌నట్‌, ఆల్మండ్‌ నూనెలను మాత్రం ఫ్రిజ్‌లో పెట్టాలని వివరించారు. మరి, వంట నూనెను గ్యాస్ స్టవ్ పక్కనే పెట్టడం వలన క్యాన్సర్ కు ముప్పు ఉందని వైద్య నిపుణులు చెప్పడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments