ఈ యూనివర్సిటీలో తక్కువ ఖర్చు.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్.. జాబ్ పక్కా!

Marwadi University From Rajkot Gujarat: నేటికాలంలో ప్రతి ఒక్క విద్యార్థి క్యాంపస్ ప్లేస్ మెంట్ సాధించాలనే కోరుకుంటారు. అయితే కొన్ని సార్లు వారు ఎంచుకునే విద్యాసంస్థ కారణంగా అలాంటి అవకాశం కోల్పోతారు. అయితే ఓ విద్యాసంస్థలో చదివితే జాబ్ పక్కా.. మరి.. ఆ వివరాలు

Marwadi University From Rajkot Gujarat: నేటికాలంలో ప్రతి ఒక్క విద్యార్థి క్యాంపస్ ప్లేస్ మెంట్ సాధించాలనే కోరుకుంటారు. అయితే కొన్ని సార్లు వారు ఎంచుకునే విద్యాసంస్థ కారణంగా అలాంటి అవకాశం కోల్పోతారు. అయితే ఓ విద్యాసంస్థలో చదివితే జాబ్ పక్కా.. మరి.. ఆ వివరాలు

నేటికాలంలో ప్రతి తల్లిదండ్రికి తమ బిడ్డపై అనేక ఆశలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి..తమ బిడ్డ బాగా చదువుకుని మంచి జాబ్ సంపాదించాలని ఉంటుంది. అందుకే తమ బిడ్డలకు మంచి విద్యను అందించాలని భావిస్తుంటారు. స్కూల్ స్థాయిలో చదువులు అయిపోయిన తరువాత గ్రాడ్యూయేషన్ చదువులకు వెళ్లినప్పుడు చాలా ఆచితూచి అడుగులు వేస్తారు. జాబ్ పక్కా వస్తాది అన్న విద్యాసంస్థల కోసం చూస్తుంటారు. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఒక అద్భుతమైన యూనివర్సిటీ దొరికేసింది. ఆ విశ్వవిద్యాలయంలో చేరితే జాబ్ పక్కా. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యూనివర్సిటీ పేరు బాగా వైరల్ అవుతోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రతి ఒక్కరు నాణ్యమైన విద్యానే కోరుకుంటారు. నేటికాలంలో విద్యా వ్యాపారంగా మారింది. ఇలాంటి తరుణంగా.. అతి తక్కువ సంస్థలు మాత్రం విద్యార్థులకు సరైనా న్యాయం చేస్తున్నాయి. ఫలానా విద్యాసంస్థలో చేరితే జాబ్ పక్క అనిపిస్తుంటాయి. అలాంటిదే మార్వాడీ యూనివర్సిటీ. ఇది గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉంది. ఈ యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేక గుర్తింపు ఏంటంటే NAAC ర్యాంకింగ్స్ లో A+ గ్రేడ్ సొంతం చేసుకుంది. అంతేకాక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఈ యూనివర్సిటీ కొనసాగుతోంది. ఇక్కడ చదివిన విద్యార్థులు చాలా మంది క్యాంపస్ లోనే జాబ్ కొట్టి..బయటకు వెళ్తున్నారు. అందుకే ఇక్కడ చదివితే జాబ్ పక్కా అనే  భావన చాలా మంది తల్లిదండ్రులో పడిపోయింది. ఈ క్రమంలోనే ఈ యూనివర్సిటీకి ఏకంగా 600 మంది తెలుగు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వెళ్లారు. అక్కడ ఏకంగా 3 రోజులపాటు ఉండి యూనివర్సిటీ గురించి అన్నీ విషయాలు తెలుసుకున్నారు.

ఆ క్యాంపస్ లో ఉండే ఆహారం, క్లాస్ రూమ్, టీచింగ్ స్టాఫ్ వంటి ఇతర సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఇక్కడ విద్యార్థులు ఖర్చుపెట్టుకుని ఆ క్యాంప్ ను సందర్శించారంటే.. పప్పులే కాలేసినట్లే. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా…వారందరినీ యూనివర్సిటీ వాళ్లే సొంత ఖర్చులతో తీసుకెళ్లారు. దీంతో ఆ తల్లిదండ్రులు చెప్తున్న మాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ 360 డిగ్రీ  ఎడ్యుకేషన్ లభిస్తుంది. పిల్లలకు ఇంటర్నేషనల్ విద్యను అందిస్తారు. ఈ వర్సిటీలో ఏకంగా 54 దేశాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీబీఏ, బీసీఏ, ఫార్మసీ, ఎల్ఎల్ బీ, మేనేజ్మెంట్ వంటి వివిధ కోర్సులను ఈ యూనివర్సిటీ అందిస్తుంది. ఇక్కడ ఇన్ టర్న్ షిప్, క్యాంపస్ ప్లేస్మెంట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ యూనివర్శిటీ వందకి వందశాతం ప్లేస్ మెంట్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. అయితే ఇదంతా విన్న తర్వాత కచ్చితంగా ఫీజు ఎక్కువ ఉంటుందని చాలా మంది భావించవచ్చు. కానీ, ఇక్కడ ఫీజులు మాత్రం మధ్యతరగతి కుంటుబాలకు చెందిన పిల్లలు చదువుకునే విధంగా అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఈ యూనివర్సిటీ గురించి, అక్కడికి వెళ్లిన తల్లిదండ్రుల మాటలు వినడాని ఈ వీడియో పూర్తిగా చూసేయండి.

Show comments