విద్యార్థులకు వరం ఈ యూనివర్సిటీ.. వారి భవిష్యత్తుకు భరోసా కూడా!

Marwadi University Gujarat Rajkot: మీ పిల్లల ఉన్నత చదువుల కోసం ఒక మంచి యూనివర్సిటీ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అద్భుతమైన విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా.. 100 శాతం పక్కా ప్లేస్మెంట్ కూడా చూపిస్తామటూ హామీ ఇస్తున్నారు.

Marwadi University Gujarat Rajkot: మీ పిల్లల ఉన్నత చదువుల కోసం ఒక మంచి యూనివర్సిటీ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అద్భుతమైన విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా.. 100 శాతం పక్కా ప్లేస్మెంట్ కూడా చూపిస్తామటూ హామీ ఇస్తున్నారు.

ఉన్నత విద్య అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువులు అంటే అంత తేలిక కాదు. ఆ చదువుల కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్లు కూడా ఉన్నారు. సరే అంతా ఖర్చు పెట్టినా మంచి జాబ్ వస్తుంది? మంచి చదువు చెప్తారు.. అనే గ్యారెంటీ కూడా లేదు. అయితే ఇప్పుడు ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఒక యూనివర్సిటీ గురించి చెప్పాల్సిందే. ఎందుకంటే అక్కడ అతి తక్కువ ఖర్చుతో మీ పిల్లలకు ఉన్నత విద్యను అందించవచ్చు. అలాగే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా.. ఆ యూనివర్సిటీలో 53 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకుంటున్నారు కూడా.

ఇప్పుడు చెప్పుకుంటున్న యూనివర్సిటీ మరేదో కాదు.. మార్వాడీ యూనివర్సిటీ. ఇది గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉంది. ఈ యూనివర్సిటీకి NAAC ర్యాంకింగ్స్ A+ గ్రేడ్ ఉంది. అలాగే ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు. వాళ్లు మేనేజ్మెంట్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి కోర్సులు ఉన్నాయి. వీటికి అదనంగా లా కోర్సులు కూడా ఈ యూనివర్సిటీలో ఉండటం విశేషం. ఇంక ఈ యూనివర్సిటీ ఎందుకు బెస్ట్ అంటే.. వీళ్లు ప్లేస్మెంట్ గ్యారెంటీ ఇస్తున్నారు. తమ దగ్గర చేరే విద్యార్థులకు వంద శాతం ఉద్యోగాన్ని అందించే బాధ్యత తమది అంటున్నారు. కోర్సులు పూర్తయ్యే సమయానికి ప్రతి విద్యార్థికి జాబ్ వచ్చేలా చూస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు.

ఇంక ఇక్కడ ఫీజుల గురించి మాట్లాడుకోవాలి. ఎదుకంటే ఎంత చదివినా.. ఎంత చదివించాలి అనుకున్నా.. అది మనం భరించగలమా అనే ప్రశ్న కచ్చితంగా వస్తుంది. అలాంటి ప్రశ్న అయితే ఈ యూనివర్సిటీలో విషయంలో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే ఒక సర్వీస్ మోటోతో ఈ వర్సిటీ వచ్చిందని.. మార్కెట్ లోనే చాలా రీజనబుల్ ఫీజులు తాము తీసుకుంటామంటూ హామీ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా.. ఈ యూనివర్సిటీలో 53 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకుంటున్నారు.

అలాగే తెలుగు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఒకేరోజు 600 మంది విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఈ వర్సిటీని చూసి.. పరిశీలించి.. అక్కడ అడ్మిషన్ తీసుకున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. తెలుగు విద్యార్థులకు ఈ మార్వాడీ యూనివర్సిటీ ఎంత బెస్ట్ ఛాయిస్ అని. అలాగే లా కోర్సును కెరీర్ గా ఎంచుకునే విద్యార్థులు కచ్చితంగా ఇక్కడ చేరచ్చు. లా కోర్స్ అంటే చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ, ఈ దేశంలో ఎక్కువ పెయిడ్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి డాక్టర్స్, రెండు లాయర్స్ అనే విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటి కోర్సుకు ఇక్కడ ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మరి.. మీరు గనుక ఈ వర్సిటీలో చేరాలి అనుకున్నా.. మీ పిల్లల్ని చేర్పించాలి అనుకున్నా అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 14 ఆఫీసులు ఓపెన్ చేశారు. అక్కడి నుంచే మీరు అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు.

Show comments