రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా జూన్ 17న రిలీజ్ అవుతుండటంతో గత రెండు వారాలుగా చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. దీంతో ఈ వ్యాఖ్యలు […]