నేటికాలంలో కూడా మహిళల మీద…ఎప్పుడూ.. ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. వావి వరసలు మరిచి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కేవలం ఆడపిల్ల అయితే చాలు పసికందు నుంచి ముసలి ఆవిడ.. వరకు ఎవర్న్ వదిలిపెట్టడం లేదు. మహిళలపై జరుగుతున్న మనుషులుగా మనల్ని ఆలోచనలో పడేస్తాయి. అంతేకాక మనుషులపై అసహ్యం కలిగించేలా చేస్తున్నాయి. ఇలాంటి దారుణ ఘటన ఒకటి హైద్రబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ […]
భాగ్యనగరానికి ఏమైంది ? రోజురోజుకూ.. రేప్ కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి ? ఈ దారుణాలకు ఎవరి నిర్లక్ష్యం కారణం ? అన్న ప్రశ్నలకు సమాధానం అంతుచిక్కడం లేదు. నగరంలోని జూబ్లిహిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్, మొఘల్ పుర మైనర్ బాలిక ఘటన మరువకుండానే.. వరుసగా మరిన్ని దారుణాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా పాతబస్తీ ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన రేప్ ఘటన వెలుగుచూసింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. 9వ తరగతి విద్యార్థినిని […]
హైదరాబాద్ లో రెండ్రోజుల క్రితం జరిగిన అమ్నీషియా పబ్ కేసు ఘటన మరువకుండానే.. మరో దారుణం వెలుగులోకొచ్చింది. ఓ క్యాబ్ డ్రైవర్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి.. ఒక రాత్రంతా రహస్య ప్రాంతంలో దాచి.. ఉదయాన్నే బాలికను ఇంటివద్ద విడిచిపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పరిధిలోని మొఘల్ పురాలో మైనర్ బాలిక (13)ను ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. రాత్రంతా బాలికను వేరేచోట ఉంచి ఉదయాన్నే ఇంటివద్ద విడిచిపెట్టాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుులు పోలీసులకు […]