ఇంకో రెండు నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ 2023 సంక్రాంతి ఇప్పటికే హాట్ టాపిక్ గా మారుతోంది. నువ్వా నేనా అనే రీతిలో వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు పందేనికి రెడీ కావడం ట్రేడ్ తో పాటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. జనవరి 12ని ముందుగా ‘ఆది పురుష్’ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ మీద ఫిర్యాదులు వచ్చినప్పటికీ టీమ్ దాని మీద వర్క్ చేస్తోంది. ఏది […]
కన్నడ నేటివిటీకి సంబంధించిన సినిమా తెలుగులో భారీ వసూళ్లు రాబట్టడం ఒక్క కాంతార విషయంలోనే జరిగింది. కర్ణాటక సంప్రదాయాలు, ఆచారాలను కమర్షియల్ ఫార్మట్ లో చెప్పిన తీరుకి మన ఆడియన్స్ భారీ వసూళ్లు ఇచ్చారు. దీన్ని పంపిణి చేసిన అల్లు అరవింద్ దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టికి పబ్లిక్ గా ఓపెన్ ఆఫర్ ఇవ్వడం విశేషం. ఇంతకీ ఈ రిషబ్ ఎవరూ ఇంతకు ముందు ఎలాంటివి తీశాడని ఆసక్తి కలగడం సహజం. అవేంటో చూద్దాం. 2010లో […]
టాలీవుడ్ దర్శకుల పరిధి పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి యునానిమస్ సక్సెస్ లు చూశాక కోలీవుడ్ స్టార్ హీరోలు మనవాళ్లతో చేసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అసలు ఇక్కడ మార్కెట్టే పెద్దగా లేని శివ కార్తికేయన్ అనుదీప్ తో చేతులు కలిపి ప్రిన్స్ తో ముందుకొస్తున్నాడు. ఏకంగా ముగ్గురు తెలుగు నిర్మాతలు ఈ ప్రాజెక్టుకు తోడయ్యారు. సురేష్ బాబు,సునీల్ నారంగ్,పుస్కూర్ రామ్ మోహన్ రావు పార్ట్ నర్స్ గా తెరకెక్కింది. అంచనాలు భారీగా లేకపోయినా రిటర్న్స్ మీద […]
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా పేరు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ కు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న దేశవిదేశీయులు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఓ రేంజ్ లో పొగడ్తలు గుప్పిస్తూ సోషల్ మీడియా పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నారు. రిలీజై ఏడు నెలలు దాటుతున్నా ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇండియా తరఫున అఫీషియల్ నామినేషన్ గా వెళ్లకపోయినా జనరల్ క్యాటగిరీలో ఆస్కార్ కు అన్ని విభాగాల్లో […]
రేపు విడుదల కాబోతున్న కార్తీ సర్దార్, వచ్చే ఏడాది రానున్న షారుఖ్ ఖాన్ జవాన్ కథలు ఒకటేననే ప్రచారం కోలీవుడ్ లో జోరుగా జరుగుతోంది. రెండు సినిమాల్లో హీరో పాత్ర స్పై(గూఢచారి)కావడమే ఈ గాసిప్ కి ప్రధాన కారణం. అంతే కాదు ఎప్పుడో తప్పిపోయిన తండ్రి కోసం అదే వృత్తిని ఎంచుకున్న కొడుకు సాగించే అన్వేషణే ఈ స్టోరీ అని అందుకే దగ్గరి పోలికలు ఉంటాయని సోషల్ మీడియాలో చాలా ట్విట్లు వచ్చాయి. అయితే ఇది వాస్తవం […]