iDreamPost

సభ్య సమాజం తలదించుకునే ఘటన.. భర్త కళ్ల ముందే భార్యపై..

  • Published Mar 28, 2024 | 7:20 PMUpdated Mar 28, 2024 | 7:20 PM

దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా హోళీ పండుగను నిర్వహించుకున్న వేళ ఓ మహిళ పట్ల సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో భర్త కళ్లముందే ఆ మహిళను కొందరు ఆ విధంగా చేయండం ప్రస్తుతం సంచలనంగా మారింది.

దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా హోళీ పండుగను నిర్వహించుకున్న వేళ ఓ మహిళ పట్ల సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో భర్త కళ్లముందే ఆ మహిళను కొందరు ఆ విధంగా చేయండం ప్రస్తుతం సంచలనంగా మారింది.

  • Published Mar 28, 2024 | 7:20 PMUpdated Mar 28, 2024 | 7:20 PM
సభ్య సమాజం తలదించుకునే ఘటన.. భర్త కళ్ల ముందే భార్యపై..

ప్రస్తుత సమాజంలో ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్న మహిళ పట్ల జరుగుతున్నా అన్యాయాలు, అవమానాలను ఆరికట్ట లేకపోతున్నారు. తరుచు ఎక్కడో ఓ చోట మహిళలు వివిధ రకాలుగా ఇబ్బందలుకు గురవుతునే ఉన్నారు. అయితే ఒక్కక్కసారి ఈ ఇబ్బందులు అనేవి పైశాచికంగా కూడా ఉంటాయి. చాలామంది పురుషుల పైశాచికం పొందడానికి అవతల ఉన్నది ఒక స్త్రీ అనే విషయాన్ని మరిచిపోయి మృగంలా ప్రవర్తిస్తుంటారు. అయితే వీరి అకతాయి ఇబ్బందులు అనేవి కొన్ని సార్లు కుటుంబ సభ్యలు వెంట ఉన్న సందర్భంలో కూడా జరుగుతుంటాయి. కానీ, ఆ సమయంలో వాటిని వారించి ఎదుర్కొవాలి అనుకున్న పరిస్థితులకు తలవంచి మౌనంగా ఉండవల్సి వస్తుంది. తాజాగా హోలీ పండుగ రోజున ఓ భర్త కళ్లముందే తన భర్యాను కొందరు ఆ విధంగా ఇబ్బందికి గురి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దేశ వ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడాలేకుండా ఈ హోలీ వేడుకలు సంబరంగా జరుపుకున్నారు. అయితే ఈ హోళీ వేడుకలు అనేవి ఒక్కొ ప్రాంతం బట్టి ఒక్కొలా ఆచారిస్తుంటారు. తాజాగా అదే హోళీ పండుగ రోజున ప్రముఖ దేవాలయంలో సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ లోని హోలీ వేడుక రోజున వారణాసిలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ దేవాలయంలో ఉన్న హోలీ వేడుక రోజున మణికర్ణిక ఘాట్ ను సందర్శించడానికి ఇద్దరు భార్య భర్తుల తరలి వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ కొందరు ఆకతాయిలు ఒకరిపై మరోకరు రంగులు వేసుకుంటున్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న కొంతమంది ఆకతాయిలు ఈజంటను చూడగానే అతిగాప్రవర్తించారు. పైగా దంపతులపై హోలీ రంగులు చల్లుతూ పైశాచీకంగా ప్రవర్తించారు. అంతటితో అగాని వారు అసలు అక్కడ ఉన్నది ఒక మహిళ అని చూడకుండా.. రంగులు వేస్తూ.. బిగ్గరగా అరుస్తు నానా రచ్చ చేశారు.ఇక ఈ దృశ్యలను చూస్తున్న మహిళ భర్త వారిని వారిస్తున్న కూడా ఆకతాయిలు మరింతగా రెచ్చిపోయి వాళ్ల పై నీళ్లు వేస్తు దారుణంగా ప్రవర్తించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కూడా మహిళపై ఆకతాయిలు చేస్తున్న ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనను సంబంధించిన వీడియో బాగా వైరల్ గా మారడంతో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇక ఈ ఘటన చివరికి పోలీసుల దృష్టికి వెళ్లడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. మరి, ఈ భర్త కళ్ల ఎదుటే భర్య పై జరుగుతున్న ఈ అవమానకరమైన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి