iDreamPost

ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?

ఎప్పటి నుంచో మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన రైల్వేలో ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే మీలాంటి వారికి ఓ శుభవార్త.

ఎప్పటి నుంచో మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన రైల్వేలో ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే మీలాంటి వారికి ఓ శుభవార్త.

ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?

ఎప్పటి నుంచో మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన రైల్వేలో ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే మీలాంటి వారికి ఓ శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ చెన్నై పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్నట్లైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://rrcmas.in/ ను సందర్శించాలని కోరింది. ఇంతకీ పోస్టులు ఎన్ని? అర్హతలు ఏంటి? ఆ వివరాలు మీకోసం..

ముఖ్యమైన సమాచారం.

మొత్తం పోస్టులు: 67

లెవెల్‌ 1: 46 పోస్టులు

లెవెల్‌ 2, 3: 16 పోస్టులు

లెవెల్‌ 4, 5: 5 పోస్టులు

అర్హతలు

పోస్టులను అనుసరించి 10వ తరగతి లేదా ఐటీఐ, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

వయో పరిమితి

01-01-2024 నాటికి 18 – 25 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు విధానం

ఆన్‌లైన్‌

ఎంపిక విధానం

ట్రయల్స్‌లో ఫర్మామెన్స్‌, స్పోర్ట్స్‌ అఛీవ్‌మెంట్స్‌, విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు

రూ.18,000 – రూ.29,000

దరఖాస్తు చివరి తేది

27-11-2023

అధికారిక వెబ్ సైట్

https://rrcmas.in/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి