iDreamPost

Dunki Movie Review In Telugu: డంకీ మూవీ రివ్యూ!

Dunki Movie Review & Rating in Telugu: దాదాపు 4 ఏళ్ల గ్యాప్‌ తర్వాత రాజ్‌ కుమార్‌ హిరానీ ‘డంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్‌ బాద్‌ షాతో మొదటి సారి మూవీ చేశారు. కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

డంకీ

డంకీ

20231221, U/A
ఫ్యామిలీ డ్రామా
  • నటినటులు: షారుఖ్‌ ఖాన్‌, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్‌, అనిల్‌ గ్రోవర్‌, విక్రమ్‌ కొచ్చర్‌, బొమన్‌ ఇరానీ తదితరులు
  • దర్శకత్వం: రాజ్‌ కుమార్‌ హిరానీ
  • నిర్మాత: గౌరీ ఖాన్‌, రాజ్‌ కుమార్‌ హిరానీ, జ్యోతీ దేశ్‌పాండే
  • సంగీతం: అమన్‌ పంత్‌
  • సినిమాటోగ్రఫీ: సీకే మురళీ ధరన్‌, మనుష్‌ నందన్‌, అమిత్‌ రాయ్‌, కుమార్‌ పంకజ్‌

2.75