iDreamPost

పుకార్లు నమ్మకండి,మేము ఎక్కడికి తరలిపోవటం లేదు – కియా

పుకార్లు నమ్మకండి,మేము ఎక్కడికి తరలిపోవటం లేదు – కియా

ఒక తలా తోక లేని వార్తను బేస్ చేసుకొని కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందని పెద్దఎత్తున వార్తలు రాయటం…

అలాంటిదేమి లేదు అని కియా ,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెప్పినా .. పట్టించుకోకుండా “నేను తెచ్చిన కంపినీ ” అంటూ గంటల కొద్దీ ప్రెస్ మీట్ లో కంఠశోష పెట్టిన చంద్రబాబు మరియు అనుకూల మీడియా కు మరి కొద్దిసేపట్లో కియా విడుదల చేయబోతున్న అధికారిక ప్రకటన నిద్రపట్టనీయదు.

ఎవరు ఎన్ని చెప్పినా వాళ్లకు నచ్చిన విషయాన్నే మొదటి పేజీలో రాసే కొన్ని పత్రికలూ కియా ప్రకటన మీద యద్ధవిధిగా ఎదో ఓక వక్రీకరణ రాయకమానరు…

కియా ప్రకటన యథాతథంగా ..

The recent reports about relocation of our manufacturing
facility outside of Andhra Pradesh are not true. We are receiving full support
from the state government of Andhra Pradesh under the dynamic leadership of
Shri Jagan Mohan Reddy. Kia has a long term commitment to India market and has
made an investment of USD 1.1 bn in the manufacturing plant at Anantapur. We
will continue to offer world class, made-in-Anantapur vehicles and innovative
mobility experience to our valuable customers in India. Request consumers to
refrain from reports which do not cover these facts.

 

Also Read:కియా ఆంధ్రాను వీడదు.. ఎందుకంటే.. ?

రాయిటర్ లో వార్తా రాసిన జర్నలిస్ట్ ట్విట్టర్ అకౌంట్ ఇంకా ఆక్టివ్ కాలేదు …. కియానే రాయిటర్స్ కు లీకు ఇచ్చిందన్న వార్త వాస్తవ దూరం. రాయిటర్స్ సంస్థ టీడీపీ తో కుమ్మక్కై ఇలాంటి వార్తా రాసింది అన్నది కూడా అబద్దమే.. ఒక వ్యవస్థలో కీలక స్థానంలో ఉన్న ఒక్కరు మేనేజ్ చెయ్యటం వలెనే ఆ వార్తా పబ్లిష్ అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి