iDreamPost

AP గ్రూప్-4 ఫలితాలు విడుదల..వెబ్ సైట్ లో ఫలితాలు!

APPSC Group-4: ఏపీపీఎస్సీ గ్రూప్-4 కి సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. గతంలో గ్రూప్-4 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పరీక్షల ద్వారా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలనకు ప్రకటన వెలువడింది. మరి.. ఆ వివరాలు..

APPSC Group-4: ఏపీపీఎస్సీ గ్రూప్-4 కి సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. గతంలో గ్రూప్-4 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పరీక్షల ద్వారా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలనకు ప్రకటన వెలువడింది. మరి.. ఆ వివరాలు..

AP గ్రూప్-4 ఫలితాలు విడుదల..వెబ్ సైట్ లో ఫలితాలు!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తరచూ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతుంటాయి. అంతేకాక వాటికి సంబంధించిన పరీక్షలు ఫలితాలు కూడ వెలువడుతుంటాయి. ఈ క్రమంలోనే నిరుద్యోగులు, పరీక్షలు రాసిన అభ్యర్థులు ఇలాంటి వార్తల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్-2 నోటీఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్తే. కొన్ని నెలల క్రితం జరిగిన గ్రూప్-4 పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి.

ఏపీపీఎస్సీ గ్రూపు-4 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ గ్రూపు 4 ఉద్యోగాల భర్తీలో భాగంగా పరీక్ష ద్వారా ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ప్రకటన వెలువడింది. విజయవాడలోని ఏపీపీఎస్సీ ఆఫీస్ లో డిసెంబర్‌ 21న ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్‌-4 మెయిన్స్‌ ఫలితాలు డిసెంబర్ 13, బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షకుల సంబంధించిన వారు పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఆన్‌లైన్‌ పరీక్ష  జరిగింది. ఈ పరీక్ష ద్వారా ప్రాథమికంగా  ఎంపికైన అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ప్రకటన వెలువడింది. మరి.. గ్రూప్-4 ఫలితాల విడుదలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి