iDreamPost

Bhoothaddam Bhaskar Narayana Review Telugu: భూతద్దం భాస్కర్‌ నారాయణ సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే

డిటెక్టివ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన భూతద్దం భాస్కర్‌ నారాయణ సినిమా టీజర్‌, ట్రైలర్‌లతో ఆసక్తి పెంచింది. ఇక మార్చి 1న ఈ సినిమా విడుదలయ్యింది. ఇంతకు ఈ చిత్రం ఎలా ఉందంటే..

డిటెక్టివ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన భూతద్దం భాస్కర్‌ నారాయణ సినిమా టీజర్‌, ట్రైలర్‌లతో ఆసక్తి పెంచింది. ఇక మార్చి 1న ఈ సినిమా విడుదలయ్యింది. ఇంతకు ఈ చిత్రం ఎలా ఉందంటే..

భూతద్ధం భాస్కర్ నారాయణ

భూతద్ధం భాస్కర్ నారాయణ

20240301, UA
మిస్టరీ థ్రిల్లర్‌
  • నటినటులు: శివ కందుకూరి, రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత
  • దర్శకత్వం: పురుషోత్తం రాజ్
  • నిర్మాత: స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై
  • సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
  • సినిమాటోగ్రఫీ: గౌతమ్ జార్జ్

2.5