iDreamPost

బ్లాక్ గౌనులో అనసూయ క్లీవేజ్ షో! పిక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

  • Author ajaykrishna Published - 02:36 PM, Mon - 17 July 23
  • Author ajaykrishna Published - 02:36 PM, Mon - 17 July 23
బ్లాక్ గౌనులో అనసూయ క్లీవేజ్ షో! పిక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం నటిగా వరుస చిత్రాలతో బిజీ అయిపోయింది. ఓవైపు నటిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటోషూట్స్ తో అందాల రచ్చ చేస్తోంది. అందుకు సాక్ష్యంగా అనసూయ పోస్ట్ చేసిన కొత్త ఫోటోలు విపరీతంగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. జబర్దస్త్ షో ద్వారా అనసూయ సంపాదించుకున్న క్రేజ్ వేరేవరు ఆ రేంజ్ లో దక్కించుకోలేకపోయారు. ఇక యాంకర్ గా వచ్చిన ఫేమ్ తో మెల్లగా సినిమాలలో అడుగుపెట్టి.. అక్కడకూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది అమ్మడు. కొన్నాళ్ళుగా అనసూయ బుల్లితెరకు దూరంగా ఉంటోంది.

ఈ విషయంలో ఫ్యాన్స్ నిరాశపడినా.. సినిమాలు, సోషల్ మీడియా పరంగా ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉంది. అనసూయకు గ్లామర్ షో కొత్త కాదు.. అలాగని సోషల్ మీడియాలో కాంట్రవర్సీలు కొత్త కాదు. దేనికైనా సిద్ధంగా ఉంటుంది. మొన్నామధ్య ఫ్యామిలీతో ఫారెన్ టూర్ వెళ్లిన అనసూయ.. ఏకంగా బికినీలో దర్శనమిచ్చి అందరిని సర్ప్రైజ్ చేసింది. ఆ రేంజ్ గ్లామర్ అంటే.. ఫ్యాన్స్, ఫాలోయర్స్ కి పండగే అనుకోండి. ఓ రకంగా ఇద్దరు పిల్లల తల్లి.. హద్దులు దాటేసింది అనే కామెంట్స్ వచ్చేలా చేసుకుంది. అయినా అవేవి లెక్క చేయకుండా నెక్స్ట్ నుండి తగ్గకుండా అందాల విందు చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు అనసూయ ధాటికి ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ మరోసారి అందాల దుమారం రేపింది. ఏకంగా లో దుస్తులు లేకుండా అందాలను షో చేసి షాకిచ్చింది అమ్మడు. ఎలాగంటే.. కొత్త ఫోటోలలో అనసూయ అందాలు చూస్తే ఎవరైనా స్టన్ అయిపోవాల్సిందే. బ్లాక్ గౌన్ లో అనసూయ.. ఆ రేంజ్ ప్రదర్శనతో.. అదిరిపోయే పోజులు పెట్టింది. ఆ ఫోటోలలో అనసూయ అందాల దాడికి నెటిజన్స్.. ఫ్యాన్స్ డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. అనసూయ గ్లామర్ మెరుపులు ఆస్వాదిస్తూ ఫోటోలను నెట్టింట తెగవైరల్ చేస్తున్నారు. అనసూయ కొత్త ఫోటోలలో ఇంతటి క్లీవేజ్ షో ఎప్పుడూ చేయలేదని చెప్పుకోవచ్చు. ఇక కెరీర్ పరంగా.. అనసూయ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం పెద్ద సినిమాలలో ‘పుష్ప 2’ చేస్తోంది. మరి అనసూయ అందాల షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి