iDreamPost

కేరళలో వింత ఆచారం.. స్త్రీలుగా మారి పురుషుల పూజలు! చిన్నారి బలి

  • Published Mar 26, 2024 | 4:22 PMUpdated Mar 26, 2024 | 4:22 PM

హోళీ పండుగనే ఓ రాష్ట్రంలోని వింత ఆచారంతో విచిత్ర వేషధారణతో అక్కడ ప్రజలు పూజలు నిర్వహిస్తారు. అయితే ఊరు ఊరంతా కలిసి జరుపుకుంటున్న ఈ విచిత్ర పండుగలో ఊహించని అపశృతి చోటు చేసుకుంది. వింత ఆచారంతో నిర్వహించిన ఈ వేడుకల్లో ఓ పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. అసలేం జరిగిందంటే..

హోళీ పండుగనే ఓ రాష్ట్రంలోని వింత ఆచారంతో విచిత్ర వేషధారణతో అక్కడ ప్రజలు పూజలు నిర్వహిస్తారు. అయితే ఊరు ఊరంతా కలిసి జరుపుకుంటున్న ఈ విచిత్ర పండుగలో ఊహించని అపశృతి చోటు చేసుకుంది. వింత ఆచారంతో నిర్వహించిన ఈ వేడుకల్లో ఓ పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. అసలేం జరిగిందంటే..

  • Published Mar 26, 2024 | 4:22 PMUpdated Mar 26, 2024 | 4:22 PM
కేరళలో వింత ఆచారం.. స్త్రీలుగా మారి పురుషుల పూజలు! చిన్నారి బలి

సాధారణంగా దేశంలో సాంస్కృతిక సంప్రదాయలు, ఆచారాలు అనేవి ప్రాంతం బట్టి మారిపోతుంటాయి. ఇక పండుగల విషయానికి వస్తే.. ఇవి కూడా ప్రాంతాన్ని బట్టి ఒక్కోక్క పాత్రంలో ఒకే విధంగా ఉత్సవాలను జరుపుకుంటారు. అలాగే దేశంలో అందరూ అత్యంత ఘనంగా జరుపుకున్న పండుగల్లో హోళీ పండుగ కూడా ఒకటి. అయితే ఈ హోళీ పండుగను కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఓ రాష్ట్రంలోని ప్రజలు ఈ హోళీ పండుగనే ‘చమయవిళక్కు’ అని పండుగగా జరుపుకుంటారు. కాగా అక్కడ ఆ పండుగ రోజున ఓ వింత ఆచారం ఉంటుంది. అదేమిటంటే..ఆ ప్రాంతంలోని ప్రజలు దేవాలయాల్లో విచిత్ర వేషధారణతో ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ఇలా ఊరుఊరంతా కలిసి ఎంతో సంబరంగా ఘనంగా జరుపుకుంటున్న ఈ వింత పూజలో ఊహించని అపశృతి చోటు చేసుకుంది. ఎంతో ప్రత్యేకమైన వేషధారణలలో చేస్తున్న ఈ పూజల్లో ఓ పసి ప్రాణాన్ని బలితీసుకుంది. అసలేం జరిగిదంటే..

హోళీ పండుగ రోజు ఓ ఊరిలో ఘరో విషాదం చోటు చేసుకుంది. ఎంతో ఘనంగా ఊరు ఊరంతా కలిసి జరుపుకుంటున్న ఆ రథయాత్రలో ఊహించని అపశృతి చోటు చేసుకుంది. గ్రామస్తులు సంబరంగా జరుపుకుంటున్న ఆ రథయాత్ర ఐదేళ్ల చిన్నారిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన కేరళలోని కొల్లాంలోని కొట్టన్‌కులంగర ఆలయంలో చోటు చేసుకుంది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కొల్లాంలోని కొట్టన్‌కులంగర ఆలయంలో .. ఊరి ప్రజలంతా కలిసి ‘చమయవిళక్కు’ పండగ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కాగా, అక్కడ హోళీ పండుగానే అక్కడ ప్రజలు ‘చమయవిళక్కు’ పండుగగా జరుపుకుంటారు. అలాగే ఈ పండుగ రోజున పురుషులు స్త్రీల వేషధారణతో దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ఇది కేరళలో చాల ముఖ్యమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా అక్కడ ప్రజలు భారీ రథంలో దేవుడిని ఊరేగిస్తుంటారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొన్న ఓ ఐదేళ్ల క్షేత్ర అనే చిన్నారి తన తండ్రి చేతుల్లో నుంచి జారిపడి ఉత్సవ రథం చక్రాల కింద నలిగిపోయింది. దీంతో రథం చిన్నారి శరీరంపై నుంచి వెళ్లింది. ఇక రథం చక్రాల కింద నలిగి తీవ్రగాయాలైన చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటన ఆదివారం (మార్చి 24) రాత్రి 11.30 నిమిషాలకు జరిగింది.

ఇక ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఆ ఐదేళ్ల బాలిక మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, పోలీసులు ఆ చిన్నారిది అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుంటూ.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఉత్సవాల్లో మరణించిన బాలిక చవరా నివాసి దంపతుల కుమార్తె క్షేత్రగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు ఉత్సవ రథం చక్రాల కిందపడి మృతి చెందినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే కేరళలో జరిగిన ఈ వింత పండుగలో పిల్లలు కూడా కొన్ని సార్లు పిల్లలు కూడా రథానికి కట్టిన తడును లాగుతుంటారు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయని సమాచారం తెలిసింది. మరి, కేరళలో జరిగే ఈ వింత పండుగలో ఐదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి