iDreamPost

ఈవారం OTTల్లోకి 21 సినిమాలు.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్‌

  • Published Jan 29, 2024 | 1:54 PMUpdated Jan 29, 2024 | 1:54 PM

OTT Release: కొత్త వారం ప్రారంభం అయ్యిందంటే చాలు మూవీ లవర్స్‌.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ వీకెండ్‌ రానున్న సినిమాలు ఏవి అంటే..

OTT Release: కొత్త వారం ప్రారంభం అయ్యిందంటే చాలు మూవీ లవర్స్‌.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ వీకెండ్‌ రానున్న సినిమాలు ఏవి అంటే..

  • Published Jan 29, 2024 | 1:54 PMUpdated Jan 29, 2024 | 1:54 PM
ఈవారం OTTల్లోకి 21 సినిమాలు.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్‌

సంక్రాంతి హడావుడి ముగిసింది. రావాల్సిన పెద్ద సినిమాలు అన్నీ థియేటర్లలోకి వచ్చేశాయి. దాంతో సినిమా అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక థియేటర్లకు వెళ్లలేకపోయిన వారు ఓటీటీల్లో ఉన్న కొత్త మూవీలు చూసి ఎంజాయ్‌ చేశారు. ఇక గత వారం ఓటీటీల్లోకి పెద్ద సినిమాలు క్యూ కట్టాయి. సలార్‌, యానిమల్‌ సినిమాలు విడుదలయ్యాయి. ఇక నేడు సోమవారం అనగా కొత్త వారం ప్రారంభం అయ్యింది. సినిమా ప్రియులకు ఈ వారం మొత్తం పండుగే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వీకెండ్‌లో ఓటీటీల్లోకి 21 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో మిసెస్‌ పర్‌ఫెక్ట్‌, సైంధవ్‌ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరి ఏ సినిమా ఏ ఓటీటీలో విడుదల కానుంది అంటే..

నెట్‌ఫ్లిక్స్‌:

  1. మైటీ భీమ్స్‌ ప్లే టైమ్‌ (ఇంగ్లీష్‌)- జనవరి 29
  2. ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్) – జనవరి 29
  3. జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్) – జనవరి 30
  4. నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్) – జనవరి 30
  5. అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్) – జనవరి 31
  6. బేబీ బండిటో (ఇంగ్లీష్) – జనవరి 31
  7. ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) – జనవరి 31
  8. విల్‌(డబ్యూఐఎల్‌) (డచ్ మూవీ) – జనవరి 31
  9. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్) – ఫిబ్రవరి 01
  10. లెట్స్ టాక్ అబౌట్ చూ(సీహెచ్‌యూ) (మాండరిన్ సిరీస్) – ఫిబ్రవరి 02
  11. ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 02

అమెజాన్ ప్రైమ్:

  1. మరిచి (కన్నడ) – జనవరి 29
  2. డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) – ఫిబ్రవరి 02
  3. మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 02
  4. సైంధవ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 02 (అధికారిక ప్రకటన రాలేదు)

హాట్‌స్టార్:

  1. కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 31
  2. మిస్ ఫర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) – ఫిబ్రవరి 02
  3. సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 02

మనోరమ మ్యాక్స్:

  1. ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) – ఫిబ్రవరి 02

బుక్ మై షో:

  1. అసెడియో (స్పానిష్ సినిమా) – జనవరి 30

జియో సినిమా:

  1. ఇన్ ద నో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 29

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి