iDreamPost

ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడామే స్టార్‌ హీరోయిన్‌

  • Published Apr 28, 2024 | 6:28 PMUpdated Apr 28, 2024 | 6:28 PM

Pic Talk: పై ఫొటోలో కరాటే డ్రస్ లో కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. అంతేకాకుండా.. ఈమెకు సోషల్ మీడియాలోనూ, అలాగే బయట కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. పైగా నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు కావడం విశేషం. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

Pic Talk: పై ఫొటోలో కరాటే డ్రస్ లో కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. అంతేకాకుండా.. ఈమెకు సోషల్ మీడియాలోనూ, అలాగే బయట కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. పైగా నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు కావడం విశేషం. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 28, 2024 | 6:28 PMUpdated Apr 28, 2024 | 6:28 PM
ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడామే స్టార్‌ హీరోయిన్‌

సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఒకవేళ మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్స్ గా ఎదిగిన దానిని కాపాడుకోవడం కూడా అంతే కష్టంతో కూడుకున్న పని. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణిస్తున్న తారలు చాలామంది ఉన్నారు. అయితే వారిలో కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారి ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ తో ఏకంగా ఇండస్ట్రీలోనే కనుమరగైన వారు ఉన్నారు. కానీ, కొంతమంది మాత్రం అప్పటికీ, ఇప్పటికీ స్టార్స్ గానే వెలుగుతూ ఆ ట్యాగ్ ను కంటిన్యూ చేస్తూ.. ఇండస్ట్రీలో తమ హవాను చాటుతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ హీరోయిన్ కూడా ఒకరు. అవును.. పై ఫోటోలో కరాటే డ్రస్ లో కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. అంతేకాకుండా.. ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫొటోలో కరాటే డ్రస్ లో కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. అంతేకాకుండా.. ఈమెకు సోషల్ మీడియాలోనూ, అలాగే బయట కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. పైగా నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు కావడం విశేషం. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు తొలి సినిమాతోనే అందరీ దృష్టిని ఆమె వైపు తిప్పుకొనేలా మాయ చేసిన సామ్.. సమంత. ఈమె 2010లో నాగ చైతన్య సరసన ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసుని దోచేసి వారి గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఇక ఆ సినిమా అప్పటిలో సూపర్ హిట్ గా నిలవడంతో పాటు.. అందులో సామ్ అందం, అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్స్ ను అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాకుండా.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్  వంటి స్టార్ హీరోలందరి సరసన సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇక అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ చిన్నాది.. ఆ తర్వాత కొంతకాలానికే విడిపోతూ అభిమానులకు బిగ్ షాక్ ను  ఇచ్చింది. అయితే చైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ సినిమాల్లో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె మైయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. అయితే ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్న సామంత.. ఏడాది పాటు సినిమాలకు కాస్త బ్రేక్
ఇచ్చింది. ఇక తెలుగు, తమిళ్   తో పాటు ఇప్పుడు హిందీలోనూ ఈ అమ్మాడు సినిమాలు చేస్తుంది. కాగా, ప్రస్తుతం సమంత సెటాడియల్ అనే సినిమాలో నటిస్తుంది. అయితే త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈరోజు ఈ బ్యూటీ పుట్టిన రోజు సందర్భంగా.. ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తునే సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి