iDreamPost

Tiger Nageswararao Review: రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రివ్యూ

మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే థియేటర్లలో మాస్ రచ్చ మొదలవుతుంది. పైగా వరుస విజయాలతో జోరు మీదున్న రవితేజ.. ఇప్పుడు భారతదేశ అతిపెద్ద దొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే థియేటర్లలో మాస్ రచ్చ మొదలవుతుంది. పైగా వరుస విజయాలతో జోరు మీదున్న రవితేజ.. ఇప్పుడు భారతదేశ అతిపెద్ద దొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

Tiger Nageswararao

Tiger Nageswararao

20231020, U/A
యాక్షన్, డ్రామా
  • నటినటులు: రవితేజ, అనుపమ్ ఖేర్, నాసర్, రేణు దేశాయ్
  • దర్శకత్వం: వంశీ
  • నిర్మాత: అభిషేక్ అగర్వాల్
  • సంగీతం: G. V. ప్రకాష్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: R. మధి

2.75