Keerthi
సాధారణంగా ఐటీ హబ్ లో ఉద్యోగం టెక్కీలు.. లక్షల రూపాయల జీతంతో హై క్లాస్ లెవల్ మెంటెన్ అవుతుంటారు. ఎందుకంటే.. ఈ ఉద్యోగంలో ఉండే వెసులబాటు మరెక్కడ ఉండదని అందరికీ తెలిసిందే. కానీ, తాజాగా ఓ మైక్రోసాఫ్ట్ టెక్కీ మాత్రం ఆటో నడుపుతున్న ఆశ్చర్యకరమైన దృశ్యం చోటు చేసుకుంది. ఇంతకి ఎక్కడంటే..
సాధారణంగా ఐటీ హబ్ లో ఉద్యోగం టెక్కీలు.. లక్షల రూపాయల జీతంతో హై క్లాస్ లెవల్ మెంటెన్ అవుతుంటారు. ఎందుకంటే.. ఈ ఉద్యోగంలో ఉండే వెసులబాటు మరెక్కడ ఉండదని అందరికీ తెలిసిందే. కానీ, తాజాగా ఓ మైక్రోసాఫ్ట్ టెక్కీ మాత్రం ఆటో నడుపుతున్న ఆశ్చర్యకరమైన దృశ్యం చోటు చేసుకుంది. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
సాధరణంగా ఐటీ హాబ్ లో ఉద్యోగం అంటే.. అద్దాలా మేడలు, ఏసీ రూమ్ లో వర్క్, వీకెండ్ సెలవులు అబ్బో ఊహించుకుంటునే చాలా అందంగా ఉంటుంది. కాకపోతే కొంచెం వర్క్ ఫ్రెజర్ ఉన్నా.. హై ఫ్రొపెషనల్ జాబ్ అని చెప్పవచ్చు. పైగా అక్కడ పనిచేసే వారందరూ కూడా క్లాస్ లుక్ లో కనిపిస్తారు. కానీ, ఇదంతా చూడటానికి పైపైనే ఉంటుందని ఇటీవల కాలంలో టెక్ ఉద్యోగులు పడే అవస్థలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే.. ఇక్కడ ఎంత సంపాదించిన సరిపోదు. పైగా జాబ్ సెక్యూర్స్ కూడా లేకుండా పోతుందనే విషయం తెలిసిందే. అయితే ఇదంతా పాత విషయమే కదా కొత్తగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. తాజాగా ఓ మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆటో నడుపుతున్న కపించిన ఆశ్చర్యకరమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఐటీ ఉద్యోగి ఇలా ఎందుకు చేస్తున్నాడో అడిగి తెలుసుకుంటే.. అతని చెప్పే ఆనర్స్ వింటే షాక్ అవుతారు. ఇంతకి ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే..
సహజంగా ఐటీ హబ్ లో ఉద్యోగం టెక్కీలు.. లక్షల రూపాయల జీతంతో హై క్లాస్ లెవల్ మెంటెన్ అవుతుంటారు. ఎందుకంటే ఈ ఉద్యోగంలో ఉండే వెసులబాటు మరెక్కడ ఉండదని అందరికీ తెలిసిందే. కానీ, తాజాగా ఓ మైక్రోసాఫ్ట్ టెక్కీ మాత్రం ఆటో నడుపుతున్న ఆశ్చర్యకరమైన దృశ్యం బెంగళూరులో చోటు చేసుకుంది. అయితే మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న ఈ సీనియర్ ఇంజనీర్ ఆటో నడుపుతూ వెంకటేష్ గుప్తా అనే ప్రయాణికుడి కెమెరాకు చిక్కాడు. ఇక ఈ విషయాన్ని సదురు ప్రయాణికుడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ ప్రయాణికుడు ఆ పోస్టు తో పాటు అందులో ఈ విధంగా రాసుకొచ్చాడు.. ‘వారంతంల్లో ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి నమ్మ యాత్రిని అనే సంస్థ భాగస్వామ్యంతో ఆటో నడుపుతున్న కోరమంగళకు చెందని 35 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కలిశాను.
పైగా ఆ వ్యక్తి ఆటోరిక్షాలో మైక్రో సాఫ్ట్ హూడీ ధరించారు. ఇక అతనిని ఇలా ఎందుకు ఆటో నడాపాల్సి వస్తుందని ప్రశ్నించగా.. ఆయన వారంతరాల్లో ఒంటరితనాన్ని బాధపడుతున్నానని, దానిని అధిగమించడానికి ఇలా కొత్త మార్గన్ని ఎంచుకన్నట్లు తెలిపాడు. దీంతో ఆయన చెప్పిన మాటాలు విని నేను షాక్ అయ్యానంటూ’ సదురు ప్రయాణికుడు తన పోస్టు కింద రాసుకొచ్చాడు.ఇకపోతే ఈ పోస్టు పై కొంతమంది నెటిజన్స్ ఆ వ్యక్తి నిజంగానే ఒంటరితనం అనుభవిస్తున్నడమో అంటూ సానుభూతి చూపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ, మరి కొందరు మాత్రం ఇది మూన్ లైటింగ్ అని, ఆ వ్యక్తి పని చేస్తున్న కంపెనీలో దీనిపై ఫిర్యాదు చేస్తామని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే..ఇలా ఐటీ సంస్థలో పనిచేస్తున్న టెక్కీలు ఇలా బయట పని చేయడం కొత్తేమీ కాదు. ఎందుకంటే.. గతంలో బెంగుళూరులోని బైక్, టాక్సీ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా, గిగ్ వర్కర్లుగా పని చేస్తున్న టెక్కీలు చాలామంది దొరికిపోయారు. అయితే మహానగరంలో పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఇలా టెక్కీలు ఏదో ఒక పార్ట్ టైం పని చేసే పరిస్థితి ఎదురవుతుందని గతంలో వాదనలు వినిపించాయి. కానీ, ఈసారి మళ్లీ ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ఇలా ఆటో డ్రైవర్ గా మారడం,పైగా అతని చెప్పే సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. మరి, నగరంలో మారో మారు ఓ సీనియర్ టెక్కీ ఆటో డ్రైవర్ గా మారడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Met a 35 year old staff software engineer at Microsoft in Kormangala driving Namma Yatri to combat loneliness on weekends pic.twitter.com/yesKDM9v2j
— Venkatesh Gupta (@venkyHQ) July 21, 2024