Swetha
జూన్ మొదటి వారం వచ్చేసింది.. బోలెడన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేసింది. అటు థియేటర్స్ లో ఇటు ఓటిటి లో మంచి మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూసేద్దాం
జూన్ మొదటి వారం వచ్చేసింది.. బోలెడన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేసింది. అటు థియేటర్స్ లో ఇటు ఓటిటి లో మంచి మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూసేద్దాం
Swetha
జూన్ మొదటి వారం వచ్చేసింది.. బోలెడన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేసింది. అటు థియేటర్స్ లో ఇటు ఓటిటి లో మంచి మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం థియేటర్ లో కమల హాసన్ ‘థగ్‌లైఫ్’ , నార్నె నితిన్ ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ , సంగీత్ శోభన్ గ్యాంబ్లర్ , హౌస్ ఫుల్ , బద్మషులు లాంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఈ సినిమాలు ఎంత వరకు థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తాయో చూడాలి. ఇక ఇవి కాకుండా ఓటిటీలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి ఏ ఓటిటి లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయో చూసేద్దాం.
నెట్ ఫ్లిక్స్ :
వన్ ఆఫ్ దెమ్ డేస్ (హాలీవుడ్) – జూన్ 04
జాబ్ (హిందీ) – జూన్ 05
అమెజాన్ ప్రైమ్ :
స్టోలెన్ (హిందీ) – జూన్ 04
జియో హాట్‌స్టార్ :
టూరిస్ట్ ఫ్యామిలీ (తమిళ/తెలుగు) – జూన్ 02 .
గజానా (హిందీ) – జూన్ 02
దేవికా అండ్ డానీ (తెలుగు సిరీస్) – జూన్ 06
ఇవి కాకుండా వీకెండ్ లోపు ఈ ఓటిటి లిస్ట్ లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.