ఫ్యామిలీ మ్యాన్ గా కుటుంబ ప్రేక్షకులకు ఎక్కువ దగ్గరైన న్యాచురల్ స్టార్ నాని తన స్టయిల్ ని పూర్తిగా పక్కనపెట్టి చేసిన దసరా మార్చి 30న విడుదల కానుంది. నిన్న సాయంత్రం ఒక్కో భాషనుంచి ఒక్కో సెలబ్రిటీ టీజర్ లాంచ్ చేశారు. తెలుగు వెర్షన్ బాధ్యతను రాజమౌళి తీసుకున్నారు. బొగ్గు గనుల మధ్య ఉండే ఒక చిన్న ఊరిలో జరిగే సంఘటనలు, తమ జీవితాలను దెబ్బ కొట్టిన దుర్మార్గుల భరతం పట్టేందుకు పూనుకున్న ఆవేశభరితుడైన ఓ యువకుడి […]
నిన్న చిన్న సినిమాల థియేటర్ సందడిలోనూ ఓటిటి డైరెక్ట్ మూవీస్ వచ్చాయి. అందులో ఎక్కువగా దృష్టిలో పడ్డది చిన్ని. తమిళంలో సాని కడియం పేరుతో రూపొందిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో చిన్నిగా తెలుగు వెర్షన్ స్ట్రీమ్ అయ్యింది. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించడమే ప్రధాన ఆకర్షణగా నిలవగా ఎన్నడూ లేనంత డీ గ్లామర్ గా ఇందులో తను కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ లోనే ఇది హింసాత్మక రివెంజ్ డ్రామా అనే క్లూ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు హీరోయిన్ సెట్ చేసుకోవడంలో దర్శకులు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అసలే బాబు పాలు గారే స్కిన్ టోన్ తో అబ్బాయిలు సైతం ఈర్ష్యపడేలా మెరిసిపోతూ ఉంటాడు. సంతూర్ సోప్ యాడ్ లో నటిస్తాడన్న మాటేగాని నిజంగా ఎప్పుడు చూసినా తన వయసుని పదేళ్లు వెనక్కు వెళ్లినట్టు కనిపించడం మహేష్ ప్రత్యేకత. అందుకే టక్కరి దొంగతో మొదలుకుని భరత్ అనే నేను దాకా చాలా సార్లు బాలీవుడ్ భామలను […]
భీష్మ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న నితిన్ నెక్స్ట్ రిలీజ్ రంగ్ దే కీలక భాగం షూటింగ్ బాలన్స్ ఉండగా కరోనా లాక్ డౌన్ వల్ల బ్రేక్ వేసుకుంది. యూరోప్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు కాని ఇప్పట్లో విదేశాల్లో అనుమతులు దొరకడం కష్టంగా ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియదు. వరుణ్ తేజ్ తొలిప్రేమ, అఖిల్ మిస్టర్ మజ్నులతో ప్రేమ కథల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి దీనికి […]
సాధారణంగా తన కొత్త సినిమాకు ఎప్పుడు కొంత గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో గడిపే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈసారి కరోనా వల్ల డబుల్ బోనస్ దక్కింది. ఇంట్లోనే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోవడంతో కొత్త ప్రాజెక్ట్ ని తనవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మరోవైపు పరశురామ్ మాత్రం ఇన్ డైరెక్ట్ గా మే 31న ప్రకటన లేదా ప్రారంభోత్సవం ఉంటుందన్న అర్థంలో సోషల్ మీడియాలో ట్వీట్ కూడా […]
మహానటి వచ్చాక అంతకుముందు సినిమాలు ఎంత పెద్ద హిట్టయినా దీంతో వచ్చిన గుర్తింపు హీరోయిన్ కీర్తి సురేష్ కు ఎందులోనూ దక్కలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కు దీని ద్వారా ఎంత చేరువయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలోనే సావిత్రి గారి మీద గౌరవంతో నాగ అశ్విన్ చెప్పిన విధానం నచ్చి ఒప్పుకున్నానని ఇకపై బయోపిక్ లు చేయనని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందరికీ గుర్తే. తాజాగా గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ గా పేరు తెచ్చుకున్న అత్యధిక […]
సుమారు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని నితిన్ చేసిన భీష్మ దానికి తగ్గ అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది. ఏకంగా 30 కోట్ల దాకా షేర్ వసూలు చేసి హీరోకే కాదు దర్శకుడికి కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఒకవేళ కరోనా తాకిడి లేకపోయి థియేటర్లు తెరుచుకుని ఉంటే ఫుల్ రన్ లో ఇంకో నాలుగైదు కోట్లు సులువుగా వచ్చి ఉండేవన్నది నిజం. దీని ప్రభావం ఇప్పుడు నితిన్ రాబోయే సినిమా రంగ్ దే మీద పడుతోంది. కీర్తి సురేష్ […]
భారతీయ సినిమా చరిత్రలో బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలిని తలదన్నే మూవీ తీయాలని బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఎందరో ప్రయత్నించారు కాని దాన్ని కనీసం టచ్ కూడా చేయలేకపోయారు . అంత పెద్ద మార్కెట్ ఉన్న విజయ్ పులి పేరుతో ఓ గ్రాఫిక్ ఓరియెంటెడ్ మూవీ తీస్తే శ్రీదేవి లాంటి దిగ్గజాలు సైతం దాన్ని కాపాడలేకపోయారు. ఇక హిందిలో పాని పట్ లాంటి ప్రయత్నాలు ఎన్నో జరిగాయి కాని అవేవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయారు. […]
https://youtu.be/