iDreamPost

OTT Movies: ఈ ఒక్కరోజే.. OTTలోకి 11 సినిమాలు, వెబ్ సిరీస్

  • Published Feb 09, 2024 | 1:25 PMUpdated Feb 09, 2024 | 1:25 PM

ప్రతివారం కొత్త సినిమాల కోసం ఎదురుచూసే సినీ ప్రియులకు తాజాగా ఈ వారం కూడా 11 సినిమాలు, వెబ్ సిరీస్ అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఏమిటంటే..

ప్రతివారం కొత్త సినిమాల కోసం ఎదురుచూసే సినీ ప్రియులకు తాజాగా ఈ వారం కూడా 11 సినిమాలు, వెబ్ సిరీస్ అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఏమిటంటే..

  • Published Feb 09, 2024 | 1:25 PMUpdated Feb 09, 2024 | 1:25 PM
OTT Movies: ఈ ఒక్కరోజే.. OTTలోకి 11 సినిమాలు, వెబ్ సిరీస్

ఈ మధ్యకాలంలో మూవీ లవర్స్ వీకెండ్ ఎప్పుడెప్పుడూ వస్తుందా అని తెగ ఎదురు చూస్తున్నారు. వీకెండ్ అంటే ఏదో జాలీగా తిరగడం, తినడం ఎంజాయ్ చేయడం అనుకుంటే పొరపాటే. ఎదుకంటే.. ప్రతి వీకెండ్ లో ఏదో ఒక కొత్త మూవీ ఓటీటీలో ప్రేక్షకులను సందడి చేస్తోంది కనుక. ఒకప్పుడైతే కొత్త సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. థీయేటర్లలో విడుదలైన సినిమాలు ఎంత త్వరగా ఓటీటీలోకి వస్తాయాని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇప్పటికే అనేక జోన్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తుండటంతో.. ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఎప్పటిలాగే ఈవారం కూడా ఏకంగా 11 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఏమిటంటే..

సాధారణంగా రెండు, మూడు సినిమాలు వస్తేనే.. ఏదీ మొదట చూడాలో అనే తికతికమకలో ఉంటారు ప్రేక్షకులు. కానీ ఇక్కడ మాత్రం ఏకాంగా 11 సినిమాలు, వెబ్ సిరీస్ లు అనేవి ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. మీరు కనుక ఈ వీకెండ్ ని ఇంట్లో ఉండి ఎంజాయి చేయాలనుకుంటే ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ కు సంబంధించి పేర్లను, అలాగే ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలియాలంటే.. దీని మీద ఇక్కడ ఓ లుక్కేయండి.

జి-5:

1) కిచిడీ 2 (సినిమా)- ఫిబ్రవరి 9
2)మిషన్ పాంతుకిస్థాన్(సినిమా)- ఫిబ్రవరి 9
3)లంత్రాణీ-(వెబ్ సిరీస్) ఫిబ్రవరి 9
4)కాటేరా-(కన్నడ డబ్బింగ్ మూవీ) ఫిబ్రవరి 9
5)పలాషేర్ బాయ్- ఫిబ్రవరి 9

నెట్ ఫ్లిక్స్:

1)ఆల్ఫా మేల్స్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 9
2)ఎ కిల్లర్ పారడాక్స్ ( కొరియన్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 9
3)ఈటర్ – ఫిబ్రవరి 9(వెబ్ సిరీస్)
4)యాషెస్-(టర్కీ వెబ్ సిరీస్) ఫిబ్రవరి 9
5)గుంటూరు కారం(తెలుగు సినిమా) – ఫిబ్రవరి 9
6)లవర్,స్టాకర్,కిల్లర్ -(డాక్యుమెంటరీ వెబ్ సిరీస్) ఫిబ్రవరి 9

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
1) ‘ఆర్య: ఫైనల్ వార్'(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 9

అమెజాన్ ప్రైమ్:
2)కెప్టెన్ మిల్లర్ (తెలుగు డబ్బింగ్)- ఫిబ్రవరి 9

ఇలా ఈ వారం 11 సినిమాలు, సిరీస్ లు ప్రముఖ ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమా ఎంతవరకు ఎంతమందిని ఆకట్టుకుందనేది చూడాలి. మరి, ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్న సినిమాల జాబితాపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి