iDreamPost

ఈ ఫ్రిడ్జ్ లు కారులో పెట్టుకోవచ్చు! వేసవిలో మంచి సౌకర్యం!

  • Published Apr 27, 2024 | 6:25 PMUpdated Apr 27, 2024 | 6:25 PM

సాధారణంగా ఇప్పటి వరకు పెద్ద సైజ్ ఫ్రిడ్జ్ లను మాత్రమే చాలా వరకు చూసి ఉంటాం. కానీ, ఇక నుంచి పెద్ద ఫ్రిడ్జ్ ను పెట్టుకోవాలంటే ఇంట్లో స్థలం లేనివారు, ప్రయాణాలకు కూడా ఫ్రిడ్జ్ తీసుకెళ్లెందుకు ఉంటే బాగున్ను అనుకునే వారికి  ఇప్పుడు మినీ  ఫ్రిడ్జ్ లు అందుబాటులోకి వచ్చాయి. మరి వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఇప్పటి వరకు పెద్ద సైజ్ ఫ్రిడ్జ్ లను మాత్రమే చాలా వరకు చూసి ఉంటాం. కానీ, ఇక నుంచి పెద్ద ఫ్రిడ్జ్ ను పెట్టుకోవాలంటే ఇంట్లో స్థలం లేనివారు, ప్రయాణాలకు కూడా ఫ్రిడ్జ్ తీసుకెళ్లెందుకు ఉంటే బాగున్ను అనుకునే వారికి  ఇప్పుడు మినీ  ఫ్రిడ్జ్ లు అందుబాటులోకి వచ్చాయి. మరి వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 27, 2024 | 6:25 PMUpdated Apr 27, 2024 | 6:25 PM
ఈ ఫ్రిడ్జ్ లు కారులో పెట్టుకోవచ్చు!  వేసవిలో  మంచి సౌకర్యం!

ప్రస్తుత కాలంలో ఫ్రిడ్జ్ వాడని వారు, ఫ్రిడ్జ్ లేని ఇల్లు అంటూ ఎక్కడ లేదు. ప్రతిఒక్కరూ రకరకాల మోడల్స్ తో ఉన్న ఫ్రిడ్జ్ లను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే.. ఆ ఫ్రిడ్జ్ లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మిల్క్ వంటి రకరకాల వస్తువులను నిల్వ చేసుకుంటారు. అయితే చాలామంది మధ్యతరగతి ఇళ్లలో ఈ ఫ్రిడ్జ్ లు కొనాలన్నా, కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవాలన్నా అందుకు, స్తోమత, స్థలం రెండు అవసరం, ఇక స్తోమత ఉన్నవాళ్లు ఇష్టంగా కొనుగోలు చేసుకున్న ఇంట్లో పెట్టకోవడానికి స్థలం ఉండదు. ఆ సమయంలో చిన్న ఫ్రిడ్జ్ లు అందుబాటులోకి వస్తే చాల బాగున్ను అని ప్రతిఒక్కరూ ఆలోచిస్తుంటారు. అలాగే మరి కొంతమంది ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు చల్లని పానీయాను వెంట తీసుకొని తాగాలని అనుకుంటారు.కానీ, ఎక్కువ సేపు ఏదైనా కూలింగ్ ఉండాలంటే.. సాధ్యమయ్యే పని కాదు. అలాంటి సమయంలో వెంట తీసుకుపోవడానికి సులువుగా చిన్న ఫ్రిజ్ ఉంటే బాగున్ను అని అనుకుంటారు. అయితే అలాంటి వారందరి కోసం ఇప్పుడు బీరువా టైప్ లోఫ్రిడ్జ్ లు అందుబాటులో వచ్చాయి. కాగా, ఈ మినీ ఫ్రిడ్జ్ లు ఎక్కడికైనా సులభంగా తీసుకోపోవచ్చు. మరి వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఇప్పటి వరకు పెద్ద సైజ్ ఫ్రిడ్జ్ లను మాత్రమే చాలా వరకు చూసి ఉంటాం. కానీ, ఇక నుంచి పెద్ద ఫ్రిడ్జ్ ను పెట్టుకోవాలంటే ఇంట్లో స్థలం లేనివారు, ప్రయాణాలకు కూడా ఫ్రిడ్జ్ తీసుకెళ్లెందుకు ఉంటే బాగున్ను అనుకునే వారికి  ఇప్పుడు మినీ  ఫ్రిడ్జ్ లు అందుబాటులోకి వచ్చాయి. కాగా, ఇవి రెగ్యులర్ సైజ్ ల నుంచి ఇప్పుడు బీరువా టైప్  మోడల్లో చిన్నగా ఉంటాయి. అయితే ఇందులో రకరకాల వస్తువులు పెట్టుకోవచ్చు. పైగా ఈ మినీ ఫ్రిడ్జ్ లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా.. వీటిని ఎక్కడ పెట్టాలన్నా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ మినీ ఫ్రిడ్జ్ లు వంటగదిలోనే కాదు ఏ గదిలోనైనా తక్కువ స్థలంలో ఇమిడిపోతాయి. పైగా ఈ మినీ ఫ్రిడ్జ్ లు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ డిస్కౌంట్‌లతో వీటిని పొందవచ్చు. అయితే దీని అసలు ధర రూ. 5,300 అయినప్పటికీ మీరు అమెజాన్ నుంచి రూ. 4,949కి కొనుగోలు చేయవచ్చు.

అయితే ఈ వైబ్ మినీ ఫ్రిడ్జ్ అనేది 4 లీటర్ ఫ్రిజ్ కావడమే కాకుండా..   చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వైబ్ మినీ ఫ్రిడ్జ్ అసలు ధర రూ. 8,999. అయితే మీరు దీన్ని 50 శాతం తగ్గింపుతో కేవలం రూ. 4,499కే కొనుగోలు చేయవచ్చు. అలాగే Tropicool PC-05 చిన్న, తక్కువ స్థలంలో ఇమిడి పోయే మినీ ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫ్రిజ్ ఎవరికైనా బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. కాగా, దీనిని  కొనుగోలు చేయాలంటే ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. దీనిని రూ. 4,999కి కొనుగోలు చేయవచ్చు.

ఇక Hisense 46 L: ఈ మినీ రిఫ్రిజిరేటర్ 5 వేల రూపాయల కంటే కొంచెం ఖరీదైనది. అయితే ఇది 46 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. దీని అసలు ధర రూ. 12,500 అయినప్పటికీ.. మీకు  ఫ్లిప్‌కార్ట్ లో 28 శాతం తగ్గింపుతో కేవలం రూ. 8959కి కొనుగోలు చేయవచ్చు. అయితే లైఫ్ లాంగ్ రిఫ్రిజిరేటర్ ఈ 4 లీటర్ రిఫ్రిజిరేటర్ కూడా మినీ ఫ్రిడ్జ్ కొనాలనుకునేవారికి ఇది కూడా మంచి ఎంపిక. దీనిని దీన్ని 55 శాతం తగ్గింపుతో కేవలం రూ. 4,490తో కొనుగోలు చేయవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి