iDreamPost

ఎన్నికల వేళ 12 కిలోల బంగారం పట్టివేత! ఎక్కడంటే..

దేశంలో లోక్ సభ ఎన్నికల వేడీ వేడి  తీవ్రవమైంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అవినీతి, అక్రమ సొమ్ము రవాణపై నిఘ పెట్టింది. తాజాగా భారీగా గోల్డ్ పట్టుబడింది.

దేశంలో లోక్ సభ ఎన్నికల వేడీ వేడి  తీవ్రవమైంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అవినీతి, అక్రమ సొమ్ము రవాణపై నిఘ పెట్టింది. తాజాగా భారీగా గోల్డ్ పట్టుబడింది.

ఎన్నికల వేళ 12 కిలోల బంగారం పట్టివేత! ఎక్కడంటే..

దేశ వ్యాప్తంగా ఎన్నికల సమరం పీక్ స్టేజ్ లో ఉంది. ఒకవైపు సమ్మర్ హీట్ ఉంటే మరోవైపు పొలిటికల్ హీట్ అదరగొడుతోంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ.. ముందుకెళ్తున్నారు. అలానే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నరు. ఇదే ఇలా నాణేంకి ఓ వైపు జరుగుతుంటే.. మరోవైపు మద్యం, నగదు అక్రమంగా సరఫరా జరగుతోంది. ఓటర్లకు సప్లయ్ చేసుకుందు రాజకీయ నేతలు భారీగా నగదను తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం, డబ్బులు బయట పడుతున్నాయి. తాజాగా 12 కేజీల బంగారంతో పాటు ఐఫోన్ లను పోలీసులు సీజ్ చేశారు. మరి.. ఎక్కడ ఆ  ఏమిటి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో లోక్ సభ ఎన్నికల వేడీ వేడి  తీవ్రవమైంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.  ఇప్పటికే  రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా మూడో విడత కు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ.. ప్రధాన పార్టీలు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాయి. మేనిఫెస్టోలు ప్రకటించి.. ప్రజలను ఆకర్షించే పనిలో ప్రధాన పార్టీల నేతలు పడ్డారు. ఇదే సమయంలో మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అవినీతి, అక్రమ సొమ్ము రవాణపై నిఘ పెట్టింది. దేశ వ్యాప్తంగా అనేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీగా నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ నుంచి  విశాఖ వెళ్తున్న బస్సులో భారీగా నగదు పట్టుబడింది. తాజాగా ముంబైలోని ఎయిర్ పోర్టు భారీగా బంగారం పట్టుబడింది.

మహారాష్ట్ర లోని ముంబైలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా గోల్డ్ పట్టుబడింది. వేర్వేరు వేరు వేరు కేసుల్లో పది కిలోలకు పైనే బంగారాన్ని, పలు విలువైన వస్తువులను ముంబై కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ హహారాజ్ ఎయిర్ పోర్టులో మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారం పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారంతో పాటు ఖరీదైన నాలుగు 15 ప్రోకు మోడల్ కి చెందిన ఐఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బంగారాన్నిలోదుస్తులు, వాటర్ బాటిల్స్, శరీరంపై అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసు గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు రూ.8.37 కోట్లకుపై మాటే అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. వీటిని తరలిస్తున్నఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా ఎన్నికల వేళ బంగారం, నగదు భారీగా బయటపడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి