iDreamPost

డార్లింగ్‌ ప్యాన్స్‌కు పండగే.. కల్కిలో ప్రభాస్ రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్

  • Published Apr 28, 2024 | 4:54 PMUpdated Apr 28, 2024 | 4:54 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న లేటెస్ట్ చిత్రం కల్కి2828 ఏడీ.  ఈ సినిమా కోసం వరల్డ్ స్థాయిగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ అనేది నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా కల్కి సినిమా గురించి మరో లేటెస్ట్ అప్ డేట్ అనేది వైరల్ గా మారింది.

ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘కల్కి2828 ఏడీ‘. అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు. అలాగే డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కావునా ఈ సినిమా పై వరల్డ్ వైల్డ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కల్కి సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందో అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కల్కి సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ హైప్ ను పెంచాయి. ఈ క్రమంలోనే.. ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ అనేది నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా కల్కి సినిమా గురించి మరో లేటెస్ట్ అప్ డేట్ అనేది వైరల్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న లేటెస్ట్ చిత్రం ‘కల్కి2828 ఏడీ’.  అయితే ఈ సినిమా మే 9న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల రీత్యా వాయిదా పడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ సినిమాను జూన్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  ఇక ఈ సినిమా కోసం వరల్డ్ వైల్డ్ గా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవలే పలు ఇంటర్వ్యూలలో నాగ్ చేసిన కామెంట్స్ ఈ మూవీపై ప్రేక్షకల్లో  మరింత బజ్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే కల్కి సినిమా గురించి రోజుకో వార్త అనేది నెట్టింట హల్చల్ చేస్తూ ఉంది. కాగా, ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్ డేట్ అనేది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం.. కల్కి సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ ఫిల్మ్ వర్గాల్లో ఓ టాక్ నడుస్తుంది.  అయితే ఇందుకు గల కారణాలు కూడా షేర్ చేస్తున్నారు. ఎందుకంటే.. గతంలో రిలీజ్ అయిన ప్రభాస్ లుక్స్, నిన్న రిలీజ్ అయిన ప్రభాస్ కొత్త పోస్టర్ మధ్య భేదాలు ఉన్నాయని చాలామంది అంటున్నారు. దీంతో ఈ మూవీలో ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్నారంటూ కొత్త రూమర్స్ వైరల్ చేస్తున్నారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాలో.. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయడం లేదంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియడం లేదు. ఇదిలా ఉంటే.. కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణే, కమల్ హాసన్ కీలకపాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరి, కల్కి సినిమాలో ప్రభాస్ డబల్ రోల్స్ పై వస్తున్న వార్తల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి