• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » national » Chandrayan Technicians Selling Tea And Idli

టీ, ఇడ్లీ అమ్ముకుంటున్న చంద్రయాన్ 3 లాంచ్ ప్యాడ్ తయారీ టెక్నీషియన్స్!

  • By pvenkatesh338 Published Date - 06:17 PM, Mon - 18 September 23 IST
టీ, ఇడ్లీ అమ్ముకుంటున్న చంద్రయాన్ 3 లాంచ్ ప్యాడ్ తయారీ టెక్నీషియన్స్!

భారత్ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రయోగం చంద్రయాన్ 3. జాబిల్లి అన్వేషణలో భాగంగా జూలై 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్ 3 ని ప్రయోగించింది. ఆ తర్వాత అన్ని దశలను విజయవంతంగా దాటుకుని సుదీర్ఘ కాలం ప్రయాణించిన విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రపంచంలో చంద్రుడి దక్షిణ దృవంపై కాలుమోపిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే దీని వెనకాల శాస్త్రవేత్తలు, టెక్నీషియన్స్ కృషి మరువలేనిది. కానీ నేడు ఆ ప్రయోగంలో తమ వంతు కృషి చేసిన టెక్నీషియన్స్ టీ, ఇడ్లీ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే?

చంద్రయాన్ 3 లాంచ్ ప్యాడ్ నిర్మించిన కార్మికులకు జీతాలు అందక కుటుంబ పోషణ భారమైపోతుందంటూ ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. గత 18 నెలలుగా జీతాలు అందడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ లాంచ్ ప్యాడ్ తో పాటు, ఫోల్డింగ్ ప్లాట్ ఫాం, స్లైడింగ్ డోర్లను తయారు చేసింది. అయితే దీని కోసం పనిచేసిన కార్మికులు పూట గడవని ధీన స్థితిలో ఉన్నారు. హెచ్ ఈసీలో పనిచేస్తున్న టెక్నీషియన్ దీపక్ కుమార్ ఉపరారియా జీతం అందక పోవడంతో కుటుంబాన్ని పోషించేందుకు దాదాపు నాలుగు లక్షల అప్పు చేశానిని, ఇక ఇప్పుడు అప్పు కూడా పుట్టడం లేదని అందువల్లనే టీ, ఇడ్లీలు అమ్మి దాంతో వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపాడు.

అయితే జీతాలు అందకపోవడంపై కేంద్రం స్పందిస్తూ, హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ అనేది చట్టం కింద ఏర్పడిన స్వతంత్రమైన సంస్థ. కాబట్టి ఉద్యోగుల జీతభత్యాలను సంస్థనే ఏర్పటు చేసుకోవాలని తెలిపింది. మరోవైపు సంస్థలో మెషీన్స్ పాతబడిపోయాయని, పరికరాలను రూపొందించడానికి అనువుగా లేవని, దీంతో ఆర్డర్లు తక్కువై ఆదాయం పడిపోయిందని కంపెనీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

  • ఇది కూడా చదవండి: చెత్త బౌలర్‌ నుంచి నెం.1 బౌలర్‌గా.. సిరాజ్‌ జర్నీ ఓ వండర్‌!

Tags  

  • Chandrayan 3
  • Idli
  • ISRO
  • Tea
  • Technicians

Related News

మెట్రో ట్రైన్ ఎక్కిన లంబోధరుడు!

మెట్రో ట్రైన్ ఎక్కిన లంబోధరుడు!

భారత దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సాంప్రదాయంగా పదిరోజుల పాటు వినాయక చవితి వేడుకలు జరుపుకుంటారు. లంబోధరుడిని వాడ వాడలా ఊరేగించి నిమజ్జనం చేస్తుంటారు. గత కొంతకాలంగా వినాయక ప్రతిమలు ప్రస్తుత ట్రెండుకు తగ్గట్టు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రయాన్ – 3, ఇండిగో విమానం, అయోద్య రామమందిరం ఇలా ఎన్నో రకాలుగా మండపాలను అలంకరిస్తున్నారు భక్తులు. తాజాగా ఏకదంతుడు వందేభారత్ రైల్ ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. దేశ వ్యాప్తంగా ఎంతో […]

4 days ago
వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు

వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు

5 days ago
సముద్ర గర్భ అన్వేషణ కోసం ‘సముద్రయాన్’.. తొలిసారి మానవసహిత మిషన్..

సముద్ర గర్భ అన్వేషణ కోసం ‘సముద్రయాన్’.. తొలిసారి మానవసహిత మిషన్..

2 weeks ago
చంద్రయాన్‌ 3 కోసం గొంతు అరువిచ్చిన సైంటిస్ట్‌ కన్నుమూత!

చంద్రయాన్‌ 3 కోసం గొంతు అరువిచ్చిన సైంటిస్ట్‌ కన్నుమూత!

3 weeks ago
సూర్యుడి వైపు భారత్‌ అడుగులు.. నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌ 1

సూర్యుడి వైపు భారత్‌ అడుగులు.. నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌ 1

3 weeks ago

తాజా వార్తలు

  • వీడియో: స్టేజ్ పైనే గొడవపడ్డ ఇమాన్యుయేల్, యాదమ్మరాజు!
    6 mins ago
  • వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న CM కేసీఆర్.. మంత్రి KTR వెల్లడి
    21 mins ago
  • కూతురి పెళ్లి కోసం లాకర్లో దాచిన రూ.18 లక్షలకు చెదలు!
    27 mins ago
  • విజేత సూపర్ మార్కెట్ ను సీజ్ చేసిన GHMC కమిషనర్.. కారణం తెలిస్తే షాక్!
    48 mins ago
  • మూడో వన్డేలో కోహ్లీ శివతాండవం తప్పదా? రికార్డులు ఏం చెబుతున్నాయంటే?
    1 hour ago
  • జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
    1 hour ago
  • అతడు జట్టులో ఉంటే.. నేను వరల్డ్ కప్ ఆడను! బంగ్లా బోర్డుకు షకీబ్ వార్నింగ్!
    1 hour ago

సంఘటనలు వార్తలు

  • రైల్వే ట్రాక్ మీద భార్యపై బ్లేడ్ తో దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్
    2 hours ago
  • వరల్డ్ కప్ ముంగిట రోహిత్ కీలక వ్యాఖ్యలు.. మేం వాటిని పట్టించుకోం అంటూ..!
    3 hours ago
  • వైన్ షాపులు బంద్.. ఎన్ని రోజులంటే?
    3 hours ago
  • శివపార్వతులుగా ప్రభాస్, నయనతార.. లీక్ చేసిన సీనియర్ హీరోయిన్
    3 hours ago
  • గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు.. 20 మంది సజీవదహనం!
    3 hours ago
  • రోహిత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరలవుతున్న వీడియో..
    3 hours ago
  • వండటానికి ముందు చికెన్ ను కడగొద్దు! సైంటిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్..
    3 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version