iDreamPost

బంగారంపై రుణం తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వ గుడ్ న్యూస్!

ప్రస్తుతం కాలంలో బంగారానికి బాగా డిమాండ్ ఉంది. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్ట పడుతుంటారు. క ఈ బంగారంపై చాలా మంది రుణాలు తీసుకుంటారు. అలా తీసుకునే వారికి కేంద్ర ఓ  శుభవార్త చెప్పింది.

ప్రస్తుతం కాలంలో బంగారానికి బాగా డిమాండ్ ఉంది. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్ట పడుతుంటారు. క ఈ బంగారంపై చాలా మంది రుణాలు తీసుకుంటారు. అలా తీసుకునే వారికి కేంద్ర ఓ  శుభవార్త చెప్పింది.

బంగారంపై రుణం తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వ గుడ్ న్యూస్!

బంగారం అంటే ఇష్ట పడని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి పసిడి అంటే పడి చచ్చిపోతారు. ముఖ్యంగా ఆడవాళ్లకు అయితే బంగారం అంటే ఎక్కడ లేని ఇష్టం ఉంటుంది. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.  ఇటీవల కాలంలో బంగారం  ధర భారీగా పెరిగింది. గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో పసిడి ధర పరుగులు తీస్తుంది. ఇక ఈ బంగారంపై చాలా మంది రుణాలు తీసుకుంటారు. అలా తీసుకునే వారికి కేంద్ర ఓ  శుభవార్త చెప్పింది. గోల్డ్ లోన్ విషయంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం కాలంలో బంగారానికి బాగా డిమాండ్ ఉంది. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్ట పడుతుంటారు. కారణం.. ఇది ఉంటే ఆర్థికంగా భరోసా ఉన్నట్లు, అలానే కష్టకాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే దీనిని అలంకారం కోసమే కాకుండా అవసరాల కోసం కూడా ఉపయోగిస్తుంటారు. చాలామంది బంగారాన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు బ్యాంకులల, ఇతర ఫైనాన్స్ సంస్థలో నుండి పర్సనల్ లోన్ పొందగలుగుతున్నారు. ప్రస్తుతం చాలామంది ఇలానే గోల్డ్ తో రుణాలను పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి లోన్ పొందే వారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకువచ్చింది.

ఎవరికైనా అప్పుడప్పుడు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండవు. కొందరికి అయితే ఎప్పుడూ కూడా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అయితే ఏది ఏమైనప్పటికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో, అలానే సరిగా లేనప్పుడు కష్ట కాలంలో బంగారాన్ని తనక పెడుతుంటారు.  బ్యాంకులో గోల్డ్ పెట్టి రుణాలు పొందుతుంటారు. అయితే వారికి కొంత పరిమితి మేరకే బంగారంపై రుణం అనేది మంజూరు అవుతుంది. అలా గోల్డ్ లను బ్యాంకుల్లో పెట్టి రుణం తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది.

ఇక నుండి వినియోదారులు బ్యాంకులో పెట్టిన బంగారం పై ఎలాంటి షూరిటీ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేనట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ నిబంధనలు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులలో అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు గోల్డ్ పై కేవలం రూ.2 లక్షల వరకు మాత్రమే రుణాలను పొందుతుంటారు.కానీ ఇప్పటినుండి ఆ పరిమితిని 2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు పెంచినట్లు తెలుస్తోంది. కావున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలు కష్టకాలంలో గోల్డ్ ను బ్యాంకులలో పెడుతున్న వినియోదారులకు ఎంతగానో సహాయపడుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అదే విధంగా లోన్ రీపేమెంట్ చేసే పథకం కింద తీసుకున్న గోల్డ్ లోన్ పై అసలు చెల్లించకుండా వడ్డీని చెల్లించే విధంగా కేంద్రం నిర్ణయించింది.

కావున నేటి నుంచి ఈఏంఐ  చెల్లించాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయా పడుతున్నారు. కానీ ఈ రుణం వడ్డీ రూపంలో మాత్రమే చెల్లించబడుతుంది. కావున గోల్డ్ పై లోన్ తీసుకున్నవారు తిరిగి చెల్లించటానికి పట్టే సమయాన్ని లెక్కించుకోండి. అదేవిధంగా ప్రతినెలా ఎంత డబ్బును చెల్లించాలో కూడా లెక్కించండి. మొత్తంగా బ్యాంకులో గోల్డ్ లోన్ పై కొత్త నిబంధన అమలు చేశాయి. కాబట్టి ఇది నిజంగా వినియోదారులకు శుభవార్తతో పాటు బంగారం పై రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుందని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి