iDreamPost

సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష వరకు జీతం!

బ్యాంక్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? మీరు ఎప్పటి నుంచో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ లాంటి వారికి ఓ గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీ కోసం ప్రక్రియ చేపట్టింది.

బ్యాంక్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? మీరు ఎప్పటి నుంచో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ లాంటి వారికి ఓ గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీ కోసం ప్రక్రియ చేపట్టింది.

సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష వరకు జీతం!

బ్యాంక్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? మీరు ఎప్పటి నుంచో బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ లాంటి వారికి ఓ గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీ కోసం ప్రక్రియ చేపట్టింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 192 పోస్టులను భర్తీ చేయనుంది సెంట్రల్ బ్యాంక్. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 28 అక్టోబర్ 2023 నుండి ప్రారంభమైంది. కాగా అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ www.centralbankofindia.co.in ను సందర్శించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం

పోస్టుల సంఖ్య

192

పోస్టుల వివరాలు

లా ఆఫీసర్ – 15 పోస్టులు

క్రెడిట్ ఆఫీసర్ – 11 నుండి 50 పోస్టులు

ఆర్థిక విశ్లేషకుడు – 11 నుండి 14 పోస్టులు

CA – ఫైనాన్స్ & ఖాతా- 3 పోస్టులు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 15 పోస్టులు

రిస్క్ ఆఫీసర్ |- 15 పోస్టులు

సమాచార సాంకేతికత 111- 2 పోస్టులు

లైబ్రేరియన్-1 పోస్టులు

రిక్స్ మేనేజర్-1 పోస్టులు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 111- 6

ఆర్థిక విశ్లేషకుడు ||-5 పోస్టులు

సమాచార సాంకేతికత II- 73 పోస్టులు

వయోపరిమితి

అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అర్హతలు

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Tech, MBA, MCA, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, B.Sc, మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి. వివిధ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్దేశించబడ్డాయి.

దరఖాస్తు ఫీజు

జనరల్, ఓబీసీ, ఈడబ్య్లూఎస్ కేటగిరీకి దరఖాస్తు ఫీజు రూ. 800. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు రూ.600 దరఖాస్తుదారు ఫీజు చెల్లించాలి.

జీతం వివరాలు..

స్కేల్ 1- జీతం రూ. 36,000 నుంచి రూ. 63,840 వరకు

స్కేల్ 2- జీతం రూ. 48,170 నుంచి రూ. 68,810 వరకు

స్కేల్ 3- జీతం రూ. 63,840 నుంచి రూ. 78,230 వరకు

స్కేల్ 4- జీతం రూ. 76,010 నుంచి రూ. 89,890 వరకు

స్కేల్ 5- జీతం రూ. 89,890 నుంచి రూ. 1,00,350 వరకు

పరీక్ష తేదీ

పరీక్ష తేదీ ఇంకా ప్రకటించలేదు

దరఖాస్తు ప్రారంభ తేదీ

28-10-2023

దరఖాస్తు ముగింపు తేదీ

19-11-2023

దరఖాస్తు విధానం

ఆన్ లైన్

అధికారిక వెబ్ సైట్

www.centralbankofindia.co.in

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి