iDreamPost
android-app
ios-app

అశ్విని సేఫ్.. ఈ వారం నో ఎలిమినేషన్!

  • Published Nov 18, 2023 | 8:37 PM Updated Updated Nov 18, 2023 | 8:37 PM

బిగ్ బాస్ సీజన్ 7 లో ట్విస్టుల మీద ట్విస్టులు. ముందుగా ప్రకటించినట్లుగానే ఉల్టా పుల్టాగానే షో ముందుకెళ్తోంది. ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎత్తేసి ఊహించని షాక్ ఇచ్చాడు. దీంతో ఎలిమినేట్ అవుతదనుకున్న అశ్విని సేఫ్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 7 లో ట్విస్టుల మీద ట్విస్టులు. ముందుగా ప్రకటించినట్లుగానే ఉల్టా పుల్టాగానే షో ముందుకెళ్తోంది. ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎత్తేసి ఊహించని షాక్ ఇచ్చాడు. దీంతో ఎలిమినేట్ అవుతదనుకున్న అశ్విని సేఫ్ అయ్యింది.

  • Published Nov 18, 2023 | 8:37 PMUpdated Nov 18, 2023 | 8:37 PM
అశ్విని సేఫ్.. ఈ వారం నో ఎలిమినేషన్!

బుల్లితెరపై అలరిస్తున్న సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్ కు ప్రేక్షకాదరణ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికి తెలుగులో 6 సీజన్లు పూర్తి చేసుకున్నది బిగ్ బాస్. ప్రస్తుతం 7 వ సీజన్ అంతే ఊపుతో దూసుకెళ్తోంది. ప్రస్తుత సీజన్ కు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే 7వ సీజన్ కు సంబంధించి ముందుగా ప్రకటించినట్లుగానే ఉల్టా.. పుల్టాగానే సాగిపోతున్నది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం ఎలిమినేషన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించి ఆడియెన్స్ తో పాటు కంటెస్టెంట్లకు కూడా షాకిచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు మధ్య జరిగే గేమ్స్ ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంటాయి. వారి మధ్య చోటుచేసుకునే ఎమోషన్స్, టైటిల్ నెగ్గేందుకు వారు పడే శ్రమ షో పై మరింత ఇంట్రస్ట్ పెంచేస్తుంటుంది. అయితే కంటెస్టెంట్ల ఆట తీరును బట్టి ప్రతి వారం ఎవరో ఒకర్ని ఎలిమినేట్ చేస్తుంటారు బిగ్ బాస్. అయితే ఈ వారం శివాజీ, ప్రశాంత్‌ తప్ప మిగిలిన వారందరు నామినేషన్స్‌లో ఉన్నారు. కాగా వీరిలో అమర్‌దీప్‌, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌, ప్రియాంక సేఫ్‌ జోన్‌లో ఉన్నారు. అయితే ఈ వారం రతిక ఎలిమినేట్‌ కాబోతోందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరికి అశ్విని, శోభాలలో ఎవరో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అసలు ఈ వారం ఎలిమినేషన్ లేదని ప్రకటించాడు. దీంతో అశ్విని సేఫ్ అయ్యింది. దీంతో ఈ వారం ఎవరు కూడా ఎలిమినేట్ కాలేదు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişholiganbetjojobetjojobet girişjojobetbetcio