iDreamPost

అందాలతో పిచ్చెక్కించిన తమన్నా.. క్లీవేజ్ సొగసు మైండ్ బ్లోయింగ్

అందాలతో పిచ్చెక్కించిన తమన్నా.. క్లీవేజ్ సొగసు మైండ్ బ్లోయింగ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు.. వెళ్లారు. కొందరు మాత్రమే చాలా ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో కొనసాగారు. కొందరు హీరోయిన్లు తమ నటనతో మంచి గుర్తింపు పొందగా.. మరికొందరు తమ అందాలతో కుర్రాళ్లాకి పిచ్చెక్కిస్తుంటారు. అయితే అందం, అభినయం కలిసిన కొందరు మాత్రం ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతారు. అలాంటి హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. తన నటనతో, అందంతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

శ్రీ సినిమాతో తమన్నా టాలీవుడ్  ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ , అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగింది. మూవీకి అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లోఈ అమ్మడు తన గ్లామర్ తో కుర్రాళ్ల గుండెల్లోమహరాణిగా నిలిచిపోయింది. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో ఈ మిల్కీ బ్యూటీ ఒక ఊపు ఊపింది. పాలపూత అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే ఫ్యాన్ ఉన్నారు.

ఇక మరోవైపు వివిధ రకాల వెరైటీ దుస్తులో తమన్నా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ మారింది. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు న్యూ లుక్ లో నెటిజన్లని ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. ఇప్పటికే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్ని పబ్లిక్ ప్లేసుల్లో కూడా తన అందాలను ఆరబోసింది. తాజాగా తమన్నా మరోసారి తన అందంతో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. కేరళలోని త్రివేండ్రంలో ఓ షోరూం ఓపెనింగ్ కి ఈ అమ్మడు వెళ్లింది.  ఈ సందర్బంగా అక్కడ పబ్లిక్ లో ఆమె ఇచ్చిన ఫోజులు చూస్తే దిమ్మతిరగాల్సిందే.

ఈ కార్యక్రమానికి తమన్నా వైట్ డ్రెస్ లో హాజరైంది. వైట్ డ్రెస్ లో తమన్నా మిల్కీ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తోంది. . కుర్రాళ్లు పండగ చేసుకునే విధంగా తమన్నా..క్లీవేజ్ సోకులని ప్రదర్శిస్తుంచారు. తమన్నాఉన్న విధానం చూస్తే యువతకి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తరువాత తమన్నా అసలైన అందాలు చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వైరల్ అవుతున్న తమన్న ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి